ప్రముఖ టీమ్ ఇండియా క్రికెటర్ విజయ్ శంకర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈమేరకు తన నిశ్చితార్ధ వేడుకకు సంబంధించిన విషయాన్ని తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. తమిళనాడుకు చెందిన వైశాలిని విజయ్ శంకర్ పెళ్లాడబోతున్నాడు. నిశ్చితార్ధంకు సంబంధించి వైశాలితో దిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలకు ఓ ఉంగరం ఎమోజీని కూడా జత చేశాడు. దీంతో విజయ్ కు తోటి క్రికెటర్ల నుంచి అభినందనలు వచ్చాయి. చాహల్, కెఎల్ రాహుల్ తో సహా పలువురు క్రికెటర్లు విజయ్ కు అభినందనలు తెలిపిన వారిలో ఉన్నారు.
విజయ్ శంకర్ 2018లో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు. కొలంబోలో జరిగిన టీ20 మ్యాచ్ లో మొదటిసారిగా ఆడాడు. తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్ తో ఎంట్రీ ఇచ్చాడు. 2019 వరల్డ్ కప్ లో కూడా విజయ్ శంకర్ ఆడాడు. శంకర్ ఇప్పటివరకూ 12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఐపీఎల్ లో కూడా విజయ్ ఆడుతున్నాడు. సన్ రైజర్స్ టీమ్ కు విజయ్ ఆడుతున్నాడు.
4377 322510I merely could not go away your site prior to suggesting that I in fact enjoyed the standard data an individual supply to your visitors? Is gonna be once again continuously in order to check out new posts 722755
185873 733125It is a shame you dont have a donate button! Id without a doubt donate to this brilliant weblog! I suppose for now ill settle for book-marking and adding your RSS feed to my Google account. I look forward to fresh updates and will share this blog with my Facebook group. Chat soon! 724108
172536 579772It is difficult to get knowledgeable individuals with this subject, but the truth is could be seen as do you know what youre referring to! Thanks 301637
411197 501257Really fascinating topic , regards for putting up. 476794