Switch to English

కరోనా వైరస్‌: మనిషి మారడానికి ఇదే మంచి తరుణం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

ప్రకృతికి మనిషి ఏమిస్తే, అదే మనకి ప్రకృతి ఇస్తుంది.! ఎప్పటినుంచో చాలామంది చాలా చాలా రకాలుగా చెబుతున్నారు. కొన్ని సినిమాలు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించాయి. కానీ, మనిషి మాత్రం ప్రకృతిని నాశనం చేస్తూనే వున్నాడు. ఫలితం, ఈ రోజు ప్రకృతి కన్నెర్రజేసింది.. ఇప్పుడే తాను మనిషినని ప్రతి మనిషీ గుర్తించాల్సి వుంటుంది. సాటి మనిషిని ఆదుకోవడం అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ చేయాల్సిన పని. ఇకపై ఎప్పుడూ ప్రకృతిని నాశనం చేయబోమని ప్రతి మనిషీ ప్రతిన బూనాల్సిన సందర్భమిది.

మార్చి 31 వరకు దేశమంతా లాక్‌ డౌన్‌ కొనసాగనుందన్నది ప్రస్తుతానికి డిక్లేర్‌ అయిన విషయం. ఏప్రిల్‌ 1న కొత్త జీవితం ఆరంభమవుతుందా.? ఇంకొన్నాళ్ళు నాలుగ్గోడలకే పరిమితమవుతామా.? ఎన్నాళ్ళు ఈ ‘లాక్‌ డౌన్‌’ కొనసాగుతుంది.? ఇలా సవాలక్ష ప్రశ్నలు సగటు ప్రజానీకాన్ని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి.

ఆందోళన, భయం సహజమే. కానీ, వాటిని కాస్త పక్కన పెట్టి, ఈ సమయంలో మనం చేసిందేమిటి.? మనం చేస్తున్నదేమిటి.? మనం చేయాల్సిందేమిటి.? అని ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది. ఓ సినీ నటుడు, తన వంతుగా 20 లక్షల విరాళం ఇస్తే, చేసిన మంచి పనిని గుర్తించాల్సింది పోయి, బూతులతో విరుచుకుపడ్డారు కొందరు నెటిజన్లు. మనుషుల్లో ఇలాంటి మృగాలు సమాజానికి పెను ప్రమాదం తెచ్చిపెడుతున్నాయి. సమాజం కలుషితమయిపోవడానికి ఇలాంటోళ్ళే కారణం.

ప్రభుత్వాలు చేయగలిగినంత మాత్రమే చేస్తాయి.. ఆ తర్వాత మనకి మనమే సాయం చేసుకోవాలి. ఏమో, ఆ పరిస్థితి కూడా ముందు ముందు రావొచ్చేమో. ఇప్పటినుంచే అన్నిటికీ సిద్ధపడాలి. అన్నిటికీ మించి, మనల్ని మనం చాలా చాలా మార్చుకోవాలి. ప్రకృతిని నాశనం చేయబోమని నినదించాలి.. సాటి మనిషి పట్ల బాధ్యత, గౌరవం పెంపొందించుకోవాలి.. పోష్‌ కల్చర్‌ వంటివాటి వైపు వెళ్ళాలనే ఆలోచన వస్తే, ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి. కరోనా వైరస్‌ నేర్పుతున్న పాఠమిది. కానీ, ఆ పాఠం నేర్చుకునేది ఎంతమంది.? ఇదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న...