భారత్ లో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో దేశంలో 14 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 58,077 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివిటీ రేటు 3.89 శాతానిక పడిపోయింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,25,36,137 కు చేరింది.
ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 6,97,802 గా ఉంది. నిన్న ఒక్కరోజే కరోనాతో 657 మంది మరణించారు. ముందు రోజు ఆ సంఖ్య 1200 పైగా నమోదైంది. మొత్తంగా మృతుల సంఖ్య 5,07,177 కి చేరింది. నిన్న ఒక్కరోజే దేశంలో 1,50,407 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 4,13,31,158 కు చేరింది.
మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 48,18,867 మంది వ్యాక్సిన్లు తీసుకున్నారు. మొత్తంగా 171 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
345458 558269HURRAY! cant balladeer. by virtue of himself by what name highly. 543955
504605 2505This internet web page is genuinely a walk-through for all of the information you wanted about this and didnt know who to ask. Glimpse here, and you will surely discover it. 455439
389307 570768You need to indulge in a contest for one of the greatest blogs over the internet. Ill suggest this internet website! 603262
332672 785132I appreciate your function , thanks for all the informative blog posts. 750416
645623 914912I gotta bookmark this site it seems extremely helpful . 632969