బాలీవుడ్ కి వెళుతున్న .. కోమలి ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,624FansLike
57,764FollowersFollow

కోమలి .. తమిళంలో అందాల భామ కాజల్ హీరోయిన్ గా నటించిన సినిమా. జయం రవిహీరోగా వచ్చిన ఈ సినిమా ఈ మద్యే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వరుస పరాజయాలతో కెరీర్ లో వెనకబడిపోయిన కాజల్ కు మళ్ళీ కొత్త ఊపునిచ్సిన సినిమా. అటు వసూళ్ల పరంగా మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు బాలీవూడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు.

తాజాగా ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ హీరోగా నటిస్తాడని తెలిసింది. ఈ హక్కులను భారీ రేటుకు నిర్మాత బోని కపూర్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే రీమేక్ సన్నాహాలు కూడా మొదలెట్టాశారట. అయితే ఇందులో కోమలిగా కాజల్ నటిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాకోసం హీరోయిన్ అన్వేషణ మొదలెట్టారు. బాలీవుడ్ లో కాజల్ కు అంతగా క్రేజ్ లేదు కాబట్టి .. ఈ సినిమాలో కాజల్ ని ఎంపిక చేస్తారా .. లేదా అన్నది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తుంది.

6 COMMENTS

సినిమా

పెద్ది ట్రైలర్‌ రివ్యూ: రామ్ చరణ్ కెరీర్‌లో మరో భారీ విజువల్...

Peddi ట్రైలర్‌తో మరోసారి దేశవ్యాప్తంగా భారీ అంచనాలను పెంచేశారు Ram Charan. దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్...

‘పెద్ది’కి హైప్ డోస్ ఎక్కువైందా..? మాటలతోనే అంచనాలు పీక్స్‌కు తీసుకెళ్తున్న బుచ్చిబాబు!

Peddi ప్రమోషన్స్ మొదలైన దగ్గర నుంచి దర్శకుడు Buchi Babu Sana వరుస ఇంటర్వ్యూలతో సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాడు. దాదాపు ప్రతి ఇంటర్వ్యూలోనూ దర్శకుడు...

Peddi: టెర్రిఫిక్ స్పోర్ట్స్ క్లైమాక్స్ తో ‘పెద్ది’..! ఆఖరి 20 నిముషాలు...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ విధ్వంసం ప్రారంభం కావడానికి కొన్ని గంటలే మిగిలింది. కాకపోతే.. ప్రస్తుతానికి ట్రైలర్ తో. కేవలం...

Jr.Ntr Birthday Special: వరుస హిట్ సినిమాలు.. వైవిధ్యమైన నటన.. ‘జూ.ఎన్టీఆర్’

Jr.Ntr Birthday Special: హీరోకి మాస్ ఇమేజ్ ఎంత అవసరమో.. ఫ్యామిలీ ఇమేజ్ కూడా అంతే అవసరం. నందమూరి కుటుంబ హీరోలకు సీనియర్ ఎన్టీఆర్ నుంచీ...

చిరంజీవి జిమ్ వీడియోతో పెరిగిన #ChiruBobby2 హైప్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలపడంతో టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం #ChiruBobby2, #Chiru158 పేర్లతో ప్రచారంలో ఉన్న ఈ...

రాజకీయం

జనాభానే భవిష్యత్తు సంపద.. ఏపీ కోసం చంద్రబాబు కొత్త మాస్టర్ ప్లాన్!

N. Chandrababu Naidu మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే కీలక ప్రకటన చేశారు. ఒకప్పుడు జనాభా నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందిన చంద్రబాబు… ఇప్పుడు మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితులను...

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

ఎక్కువ చదివినవి

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన...

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్...

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్.. వార్డుల పునర్విభజనపై కీలక చర్చలు

రానున్న పురపాలక, నగరపాలక సంస్థలు మరియు నగర పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీ కార్యాచరణను వేగవంతం చేసింది. వార్డులు, డివిజన్ల పునర్విభజనతో పాటు స్థానిక రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు...

చట్టం ముందు అందరూ సమానమే.. బండి సంజయ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar తన కుమారుడు బండి భగీరథ్‌పై కొనసాగుతున్న వ్యవహారంపై స్పందించారు. చట్టం, న్యాయవ్యవస్థపై పూర్తి గౌరవంతో తన కుమారుడు న్యాయవాదుల ద్వారా...