Switch to English

బిగ్ షాక్ : ఇందుకేనా మెగాస్టార్ కన్నా పవర్ స్టార్ కి ఆ క్రేజ్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,466FansLike
57,764FollowersFollow

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టి, తెలుగు సినీ చరిత్రలో తనకంటూ కొన్ని గోల్డెన్ పేజెస్ ని క్రియేట్ చేసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన క్రియేట్ చేసిన బాటలో హీరోగా పరిచయమయ్యి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్న హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మనం ఓపెన్ గా మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ కి చిరు కంటే, మెగా హీరోల అందరికంటే విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

దానికి కారణం ఆయన మాట, చేత స్వచ్ఛంగా, నిక్కచ్చిగా ఉంటాయని అభిమానులు చెప్తుంటారు. పవన్ కళ్యాణ్ కూడా తన అభిమానులకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. అందుకే ఈయన అభిమానులు ప్రతి మెగా హీరో ఆడియో ఫంక్షన్ లోనూ ఎక్కువ గోల చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో చిరంజీవి, అల్లు అర్జున్ లు కూడా తన టంగ్ స్లిప్ అయినా సందర్భాలు లేకపోలేదు. అలాగే సినిమా ఫంక్షన్స్ లో ఎవరన్నా స్టేజ్ ఎక్కి వస్తే సెక్యూరిటీని ఆపి అభిమానులకు సెల్ఫీ, హగ్ ఇచ్చి పంపుతారు. అందుకే పవన్ కళ్యాణ్ అంటే మాకు అంట పిచ్చి అని పవన్ అభిమానులు చెప్తుంటారు.

ఈ ఆదివారం సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో కూడా ఎవరో అభిమాని స్టేజ్ మీదకి వస్తే సెక్యూరిటీ బౌన్సర్లు అతన్ని లాగేస్తుంటే వాళ్ళ మీద అరిచి అతన్ని దగ్గరకి రమ్మని హాగ్ ఇచ్చి పంపాడు. అలాగే చిరు మాట్లాడే టైంలో ఎవరో వస్తే చిరు పేస్ ఎక్సప్రెషన్ మారింది అలాగే ఆయన పక్కకి తప్పుకుంటే సెక్యూరిటీ వాళ్ళు పక్కకి లాగేసారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఇష్యూగా మారింది.

అభిమానులే నా రక్తం పంచిన తమ్ముళ్లు , వాళ్లే నాకు స్ఫూర్తి అంటూ ఇలా చేయడం మెగా అభిమానులను కాస్త బాధకి గురించేసిందనే చెప్పాలి. చిరంజీవి ఇలా చేయడం వల్లేనేమో పవన్ కళ్యాణ్ కి ఆ క్రేజ్ అని పవర్ స్టార్ అంటున్నారు.

‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఈ రెండు వీడియో బిట్స్ మీకోసం.. మీ ఒపీనియన్ ని కింద కామెంట్స్ లో తెలపండి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

బి-ఫామ్స్ అందిస్తూ.. ప్రమాణం చేయించిన పవన్ కళ్యాణ్.!

రాజకీయాల్లో ఇదొక కొత్త ఒరవడి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న 21 మంది అసెంబ్లీ అభ్యర్థులు, ఇద్దరు లోక్ సభ అభ్యర్థులకు (తనతో కలుపుకుని) జనసేన అధినేత...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...