నటి అపర్ణా బాలమురళితో ఓ న్యాయ విద్యార్ధి అనుచితంగా ప్రవర్తించిన ఘటనలో అతడిపై కాలేజీ యాజమాన్యం కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం అతడిని వారం రోజులపాటు సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. కళాశాల యూనియన్ అపర్ణాకు క్షమాపణలు చెప్తూ లేఖ రాసింది. ఇది దురదృష్టకరమైన చర్యగా పేర్కొంది.
మరోవైపు అపర్ణా ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘లా చదువుతూ ఓ మహిళపై ఇటువంటి చర్యలు తప్పని తెలీకపోతే ఎలా..? నా చేయి పట్టుకుని కుర్చీ నుంచి లాగడమే తప్పు.. పైగా భుజంపై చేయి వేసేందుకు ప్రయత్నించాడు. మహిళపట్ల ప్రవర్తించే పద్ధతి ఇది కాదు. దీనిపై పోలిస్ కంప్లైంట్ ఇవ్వదలచుకోవట్లేదు. అంత సమయం నాకు లేదు’ అని అన్నారు.
సినిమా ప్రమోషన్లో భాగంగా హీరో వినీత్ తో కలిసి లా కళాశాలకు వెళ్లిన అపర్ణ స్టేజిపై కూర్చుని ఉండగా ఓ విద్యార్ధి ఆమె వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి బలవంతంగా పైకి లాగడమే కాకుండా.. ఆమె భుజంపై చేయి వేశాడు.
434101 646215Gnarly write-up mate, maintain the very good work, just shared this with ma friendz 298282
585326 39079I appreciate you taking the time to speak about them with individuals. 472477
986050 355722Respect to web site author , some great entropy. 925764