ఏపీలో కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేస్తున్నట్టు సీఎం జగన్ ప్రకటించారు. అయితే.. రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై మంత్రి ఆళ్ల నాని, సీఎస్, ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. ఈక్రమంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ ప్రక్రియను సీఎంకు అధికారులు వివరించారు.
రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత తగ్గిందని.. పాజిటివిటీ రేటు 0.82 శాతానికి పడిపోయిందని వివరించారు. దీంతో కర్ఫ్యూ ఎత్తివేసినా ప్రజలు మాస్క్ లు ధరించాలే.. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించేలా మార్గదర్శకాలు కొనసాగించాలని సీఎం ఆదేశించారు. ఫీవర్ సర్వే కొనసాగిస్తూ.. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా కొనసాగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో 3.90 కోట్ల మందికి పైగా రెండు డోసుల టీకా వేసినట్టు సీఎంకు అధికారులు వివరించారు. వైద్యారోగ్య శాఖలో నియామకాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
262486 874607This web-site can be a walk-through rather than the info you wished about it and didnt know who should. Glimpse here, and youll definitely discover it. 766191
955066 775034You need to be really astute at research and writing. This shows up within your original and distinctive content. I agree along with your primary points on this topic. This content need to be seen by more readers. 333306
825203 857785Most suitable boyfriend speeches, or else toasts. are almost always transported eventually by means of the entire wedding party and are still required to be extremely intriguing, amusing and even enlightening together. very best mans speech 433101
666623 721455Very interesting information !Perfect just what I was looking for! 627367