Switch to English

Rakesh Master: ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూత

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) ( 53) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులో తుది శ్వాస విడిచారు. గతవారం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. ఆదివారం రాత్రి రక్త విరోచనాలు కావడంతో గాంధీ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు.

అనారోగ్యంతో రాకేష్ మాస్టర్ గాంధీ ఆసుపత్రిలో మధ్యాహ్నం ఒంటిగంటకు అడ్మిట్ అయినట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. రాకేష్ మాస్టర్ డయాబెటిక్ పేషెంట్ కావడంతో సివియర్ మెటబాలిక్ ఎడిసోసిస్ వల్ల మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయినట్లు పేర్కొన్నారు. షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోవడంతో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచినట్లు ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న మాస్టర్ ఆఖరి నిమిషంలో గాంధీ ఆసుపత్రిలో చేరినట్లు సూపరింటెండెంట్ తెలిపారు.

రాకేష్ మాస్టర్ అసలు పేరు ఎస్. రామారావు. 1968లో తిరుపతిలో ఆయన జన్మించారు. ‘లాహిరి లాహిరి లాహిరిలో ‘, దేవదాసు’ సీతయ్య’ వంటి సూపర్ హిట్ సినిమాలకు ఆయన కెరియర్ తొలినాళ్లలో పనిచేశారు. ఆట’, ‘ఢీ’ వంటి బుల్లితెర రియాలిటీ షో ల ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఆయన..ఎన్నో సూపర్ హిట్ పాటలకి కొరియోగ్రఫీ అందించారు. కొంతకాలంగా కొరియోగ్రఫీ కి దూరంగా ఉంటున్న ఆయన సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్నారు. ఆయన పలు ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మరింత ఫేమస్ అయ్యారు. వివాదాస్పద వీడియోలతో పాటు కొన్ని కామెడీ వీడియోలు కూడా చేయడంతో ‘జబర్దస్త్’ లో కూడా అడుగు పెట్టారు. కొరియోగ్రాఫర్ గా దాదాపు 1500 సినిమాలకు పనిచేశారు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్ ఈయన శిష్యుడే. రాకేష్ మాస్టర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

8 COMMENTS

  1. Wonderful goods from you, man. I’ve take into account your stuff prior to and you’re just
    extremely wonderful. I actually like what you have acquired here,
    certainly like what you are saying and the way in which by which you are saying it.
    You make it entertaining and you continue to take care of to keep it sensible.
    I can’t wait to learn much more from you. That is really a great site.

  2. Быстромонтажные здания: коммерческий результат в каждом элементе!
    В современной реальности, где моменты – финансы, сооружения с быстрым монтажем стали решением, спасающим для компаний. Эти современные сооружения включают в себя высокую надежность, эффективное расходование средств и ускоренную установку, что делает их идеальным выбором для бизнес-проектов разных масштабов.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые здания[/url]
    1. Быстрое возведение: Время – это самый важный ресурс в финансовой сфере, и скоро возводимые строения обеспечивают значительное снижение времени строительства. Это особенно востребовано в случаях, когда срочно требуется начать бизнес и начать извлекать прибыль.
    2. Бюджетность: За счет улучшения процессов изготовления элементов и сборки на объекте, расходы на скоростройки часто уменьшается, по сравнению с обычными строительными задачами. Это позволяет получить большую финансовую выгоду и получить лучшую инвестиционную отдачу.
    Подробнее на [url=https://xn--73-6kchjy.xn--p1ai/]http://www.scholding.ru/[/url]
    В заключение, сооружения быстрого монтажа – это оптимальное решение для бизнес-проектов. Они сочетают в себе ускоренную установку, бюджетность и устойчивость, что позволяет им наилучшим вариантом для фирм, готовых к мгновенному началу бизнеса и получать деньги. Не упустите момент экономии времени и средств, превосходные экспресс-конструкции для вашего следующего начинания!

  3. Наша команда опытных исполнителей приготовлена предоставлять вам прогрессивные средства, которые не только снабдят надежную безопасность от прохлады, но и преподнесут вашему зданию стильный вид.
    Мы деятельны с новыми строительными материалами, обеспечивая постоянный запас использования и превосходные выходы. Изоляция фасада – это не только сокращение расходов на отапливании, но и ухаживание о природной среде. Экологичные подходы, какие мы применяем, способствуют не только своему, но и сохранению природной среды.
    Самое основное: [url=https://ppu-prof.ru/]Сколько стоит утепление стен снаружи цена[/url] у нас стартует всего от 1250 рублей за м²! Это бюджетное решение, которое превратит ваш помещение в реальный приятный местечко с минимальными затратами.
    Наши проекты – это не только изоляция, это созидание пространства, в где каждый компонент показывает ваш уникальный образ действия. Мы примем во внимание все твои просьбы, чтобы воплотить ваш дом еще еще больше дружелюбным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]официальном сайте[/url]
    Не откладывайте дела о своем помещении на потом! Обращайтесь к экспертам, и мы сделаем ваш обиталище не только комфортнее, но и стильнее. Заинтересовались? Подробнее о наших сервисах вы можете узнать на портале. Добро пожаловать в сферу гармонии и качества.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...