హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన నెరాడి శ్రీకాంత్ దాదాపు ఏడాదిన్నర కాలంగా ఉబర్ క్యాబ్ డ్రైవర్ గా కొనసాగుతున్నాడు. ఆయన కు కస్టమర్ ల నుండి మంచి రేటింగ్ ఉంది. ఇప్పటి వరకు అతడు మొత్తం 1428 ట్రిప్ లు వేసినట్లుగా ఉబర్ రికార్డుల్లో ఉంది. అంతా బాగనే ఉంది అనుకుంటూ ఉండగా అతడు చేయించుకున్న గుండు వల్ల తనకు ఉపాది అయిన ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఉద్యోగం పోయింది. అతడు గుండు చేయించుకున్న కారణంగా ఉబర్ సంస్థ అతడి ఐడీని బ్లాక్ చేయడం చర్చనీయాంశంగా మారింది.
రోజుల రోజుల క్రితం తిరుపతి వెళ్లి గుండు చేయించుకుని వచ్చిన ఉబర్ డ్రైవర్ శ్రీకాంత్ తిరిగి డ్యూటీలో చేరేందుకు సిద్దం అయ్యాడు. ఆ సమయంలో శ్రీకాంత్ తన సెల్ఫీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫీలో శ్రీకాంత్ గుండుతో ఉండటంను చూసి ఉబర్ సంస్థ వారు అతడిని రైడ్ కు అనుమతించలేదు. పదే పదే ప్రయత్నించడంతో అతడి ఐడీని బ్లాక్ చేశాడు. గత నెల రోజులుగా ఉబర్ ఆఫీస్ చుట్టు తిరుగుతున్నాను అని తనకు జీవనోపాది అయిన ఉబర్ డ్రైవర్ జాబ్ పోవడంతో తాను నిరుద్యోగిగా మారారు అంటూ అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గుండు కొట్టించుకోవడం వల్లే ఈ సమస్య అంతా అంటూ అతడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై ఉబర్ సంస్థ స్పందించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు.
702761 723457Slide small cooking pot within the cable to make it easier for you to link the other big wooden bead for the conclude with the cord. 213371
526967 757949Nice post. I be taught 1 thing much more challenging on totally different blogs everyday. It will all of the time be stimulating to learn content from other writers and apply slightly one thing from their store. Id desire to use some with the content material on my blog whether you dont mind. Natually Ill give you a hyperlink on your net blog. Thanks for sharing. 860500
613600 627712We dont trust this remarkable submit. Nevertheless, I saw it gazed for Digg along with Ive determined you could be appropriate so i ended up being imagining within the completely wrong way. Persist with writing top quality stuff along these lines. 294160