నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా వీరి కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. లాక్ డౌన్ కు ముందు ఈ సినిమా షూటింగ్ మొదలై ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది కూడా. దాన్నుండే బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ ను కట్ చేసారు. దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెల్సిందే.
అయితే ఈ సినిమా హీరోయిన్ విషయంలో ఎప్పటినుండో అనేక రకాల రూమర్లు షికార్లు చేస్తూ వస్తున్నాయి. బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా నుండి రీసెంట్ తమిళ బ్యూటీ అమలా పాల్ వరకూ చాలా మంది హీరోయిన్స్ ను ఈ సినిమాలో నటిస్తున్నారంటూ గాసిప్స్ పుట్టించారు. అయితే వీటిపై పూర్తి క్లారిటీ ఇచ్చాడు బోయపాటి శ్రీను.
చాలా కాలం ఆలోచించిన తర్వాత బాలయ్య హీరోయిన్ గా ఒక కొత్తమ్మాయిని తీసుకుందామని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేయడం కూడా పూర్తయ్యిందిట. సరైన సమయం చూసి అందరికీ పరిచయం చేస్తారట.
234064 571110Hello there, I discovered your weblog by way of Google at the same time as searching for a comparable subject, your web site got here up, it seems to be wonderful. Ive bookmarked it in my google bookmarks. 629908
94267 685301Spot lets start on this write-up, I seriously believe this amazing internet site requirements much a lot more consideration. Ill far more likely once once again to read a fantastic deal far more, several thanks that info. 560506
432531 488304I will tell your pals to pay a visit to this site. .Thanks for the post. 69850
282550 499713When do you feel this Real Estate market will go back in a positive direction? Or is it still too early to tell? We are seeing a great deal of housing foreclosures in Altamonte Springs Florida. What about you? Would enjoy to get your feedback on this. 250271
486886 553664Very clear web site , regards for this post. 606258