Switch to English

బర్త్‌డే స్పెషల్‌ : నీ దూకుడుకు సరిలేరు ఎవ్వరు

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంను పునికి పుచ్చుకున్న మహేష్‌ బాబు చిన్నప్పటి నుండే నటుడిగా వెండి తెర అరంగేట్రం చేశాడు. చిన్న వయసులోనే అత్యధిక సినిమాలు చేసిన నటుడిగా పేరును దక్కించుకున్నాడు. స్కూల్ కు సెలవులు వచ్చాయంటే ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉండేవాడట. అలా సినిమాలపై ఆసక్తి కలిగిన మహేష్ బాబు రాజకుమారుడు సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

రాజకుమారుడు సినిమా సూపర్‌ హిట్ అవ్వడంతో ప్రిన్స్ గా మహేష్ బాబు ముద్ర పడ్డాడు. ప్రిన్స్ మహేష్‌ బాబు వరుసగా ఎన్నో సూపర్ హిట్స్ ను దక్కించుకున్నాడు. అందులో కొన్ని కమర్షియల్‌ ప్లాప్ లు కూడా ఉన్నాయి. కమర్షియల్‌ ఫ్లాప్‌ ల్లో టక్కరి దొంగ.. బాబీ మరి కొన్ని ఉన్నాయి. ఫ్లాప్ లు పడ్డా కూడా మహేష్ బాబు వెనుదిరిగి చూసుకోలేదు.

హీరోగా మహేష్‌ బాబు బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ మరో వైపు ఛారిటీ కార్యక్రమాలు కూడా నిర్వహించాడు.. నిర్వహిస్తూనే ఉన్నాడు. వెండి తెర సూపర్‌ స్టార్‌ మాత్రమే కాకుండా రియల్ సూపర్ స్టార్‌ అంటూ మహేష్‌ బాబుకు ప్రశంసలు దక్కాయి అనడంలో సందేహం లేదు. హీరోగా మహేష్‌ బాబు టాలీవుడ్ లోనే కాకుండా దేశంలోనే టాప్‌ అనడంలో సందేహం లేదు.

ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని పిల్లలతో సంతోషమైన జీవితాన్ని గడుపుతూ ఎప్పటికి కూడా టాలీవుడ్‌ లోనే కాకుండా అందరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు. నమ్రత మరియు మహేష్‌ బాబుల అన్యోన్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. వారిద్దరి ప్రేమకు సాక్ష్యం సోషల్‌ మీడియాలో వారు షేర్‌ చేస్తున్న ఫోటోలు మరియు వీడియోలు.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్‌ శాతం అత్యధికంగా ఉన్న హీరోల్లో మహేష్ బాబు ముందు ఉంటాడు. సరిలేరు నీకెవ్వరు మరియు సర్కారు వారి పాట సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ సక్సెస్ లు దక్కించుకున్నాయి. అంతకు ముందు కూడా మహేష్‌ బాబు హిట్ నే అందుకున్నాడు.

హీరోగా మహేష్ బాబు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికి కూడా బ్రాండ్ అంబాసిడర్ గా వరుసగా ఏదో ఒక కంపెనీకి సైన్ చేస్తూనే ఉన్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాది టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి సినిమా తో పాన్‌ ఇండియా రేంజ్ లో సందడి చేయబోతున్నాడు.

నేడు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఆయన నటించిన పోకిరి మరియు ఒక్కడు సినిమాలను నేడు స్క్రీనింగ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశ విదేశాల్లో కూడా మహేష్ బాబు యొక్క పుట్టిన రోజు వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు. మహేష్ బాబు ముందు ముందు కూడా ఎన్నో సూపర్‌ హిట్స్ ను అందుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్‌ డే మహేష్ బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

USAలో ‘కార్తికేయ-2’ గ్రాండ్ 50 రోజుల వేడుకలు.

నిఖిల్ నటించిన కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ, ఓవర్సీస్‌లో కూడా మంచి...

పొన్నియన్ సెల్వన్‌ 1 రివ్యూ : తమిళ ఆడియన్స్ కి మాత్రమే

గత కొన్ని సంవత్సరాలుగా సినీ ప్రేమికులను ఊరిస్తున్న మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌ ఎట్టకేలకు వచ్చేసింది. ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేయడంతో పాటు.. భారీగా...

నాగళ్ల నడుము అందం నాగు పాములా బుస కొడుతోంది

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అందాల ఆరబోత విషయంలో ఉత్తరాది ముద్దు గుమ్మలకు పోటీ అన్నట్లుగా నిలుస్తుంది. సౌత్ లో హీరోయిన్ గా నిలదొక్కుకునేందుకు అనన్య నాగళ్ల...

సరస్వతి పూజలో పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సరస్వతి దేవి పూజలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన...

రాజకీయం

జాతీయ పార్టీ కోసం కేసీఆర్‌ ఛార్టెడ్‌ ఫ్లైట్‌ కొనుగోలు… రేటు ఎంతో తెలుసా?

ఏది ఏమైనా కేసిఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్ అన్నట్లుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నేడు కాకపోతే రేపు... రేపు కాకపోతే ఎల్లుండి అయినా కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడం కన్ఫామ్...

వైఎస్ జగన్.. మళ్ళీ అదే సింపతీ గేమ్.! కానీ, ఇలా ఇంకెన్నాళ్ళు.?

‘తండ్రి చనిపోయిన బాధలో వున్న వ్యక్తిని కాంగ్రెస్ అధిష్టానం, కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది..’ అంటూ అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విపరీతమైన సింపతీ వచ్చి పడేలా చేయగలిగారు....

నూట డెబ్భయ్ ఐదుకి 175.! కొట్టేస్తే పోలా.?

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంతకు ముందు ఎవరైనా ఊహించారా.? అనూహ్యమైన పరిణామం అది. ఈసారి మొత్తంగా నూట డెబ్భయ్ ఐదు నియోజకవర్గాలకుగాను...

జగన్ వర్సెస్ చంద్రబాబు: పెళ్ళాం.. పాతివ్రత్యం.! ఇదా రాజకీయం.?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నానాటికీ అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన రీతిలోకి మారుతున్నాయి. ‘ఎవడికి పుట్టావ్.?’ అంటూ నిస్సిగ్గుగా విమర్శించుకునే రాజకీయ నాయకులున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇప్పుడేమో, ‘పెళ్ళాల పాతివ్రత్యం’ గురించి విమర్శించుకుంటున్నారు.. ఏకంగా గోడల...

టీడీపీ అయిపాయె.! వైసీపీ అయిపాయె.! జనసేన గూటికి అలీ.?

తెలుగు దేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినీ నటుడు అలీ. సొంతూరు రాజమండ్రి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని అలీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. గోడ మీద పిల్లి...

ఎక్కువ చదివినవి

ఘనంగా ‘స్వాతి ముత్యం’ ట్రైలర్ విడుదల వేడుక

గణేష్ హీరోగా ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మిస్తున్న...

ఆ ఐదు నిమిషాల పని వైసీపీకి ఎందుకు చేతకావట్లేదు.?

‘యాత్రను అడ్డుకోవడమెంత పని.? ఐదు నిమిషాలు చాలు..’ అంటున్నారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యానారాయణ. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దుర్మార్గుడిగా ఇదే బొత్స సత్యనారాయణ అభివర్ణించారు. ఇప్పుడు...

మ్యాన్ ఆఫ్ మాసెస్.. రామ్ చరణ్ నటనా కౌశలానికి నిదర్శనాలివే..

సినిమాల్లో హీరోగా గుర్తింపు కంటే స్టార్ స్టేటస్ ఎంతో ముఖ్యం. డ్యాన్స్, ఫైట్స్, కామెడీ, యాక్షన్.. లో ప్రత్యేకత చూపి ప్రేక్షకుల్ని మెప్పించాలి. చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్...

పిక్ టాక్: మాల్దీవ్స్ లో బికినీ అందాలు ఆరబోసిన మలబార్ బ్యూటీ

మలబార్ అందాలు మనకేం కొత్త కాదు. సౌత్ సినిమాలో ఎంతో మంది అందగత్తెలు వచ్చి సిల్వర్ స్క్రీన్ పై హొయలు పోయారు. లేటెస్ట్ గా బోల్డ్ బ్యూటీ అమలా పాల్ తన సోషల్...

ఒకేసారి రెండు సినిమాలతో పిల్లలమర్రి రవితేజ తెరంగేట్రం.

కళామ తల్లిని నమ్ముకున్నావాళ్ళు ఎప్పుడో ఒకసారి సక్సెస్ కొడతారు. ఆర్టిస్ట్ అవుదామని ఎన్నో కలలతో వచ్చి మోడల్ గా మారి, ప్రొడక్షన్ మేనేజర్ గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు ఏకంగా హీరోగా...