హన్సిక మోత్వానీ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రం ‘105 మినిట్స్’. రుద్రాంష్ సెల్యులాయిడ్ పతాకంపై ఒకే పాత్రలో సింగిల్ షాట్ ఫార్మాట్ లో నిర్మించిన చిత్రం 105 మినిట్స్. బొమ్మక్ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దర్శకుడు రాజు దుస్సా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మేకింగ్ పరంగా ఈ చిత్రం సర్ప్రైజ్ చేస్తుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉంది. ఈరోజు హన్సిక పుట్టినరోజు సందర్భంగా చిత్రం నుండి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇక మరికొద్ది రోజుల్లో టీజర్ ను విడుదల చేయనున్నారు.
పోస్టర్ విషయానికొస్తే అత్యంత ఆసక్తికరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్న విషయం అర్ధమవుతోంది. దర్శకుడు రాజు దుస్సా మాట్లాడుతూ ఒకే పాత్రతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో హన్సిక నటన మెస్మేరైజ్ చేస్తుందని అన్నారు. షూటింగ్ పూర్తై ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు.
614949 183278Nice post. I learn something more challenging on different blogs everyday. It will always be stimulating to read content material from other writers and practice a bit something from their store. Id prefer to use some with the content material on my blog whether you dont mind. Natually Ill give you a link on your internet blog. Thanks for sharing. 797779
964361 732492I think this is one of the most significant information for me. And im glad reading your post. But want to remark on some common issues, The internet site style is perfect, the articles is truly fantastic : D. Excellent job, cheers 665674
401956 282928Fantastic post however , I was wanting to know if you could write a litte much more on this topic? Id be quite thankful in the event you could elaborate just a little bit further. Bless you! 984110