Switch to English

బిగ్ బాస్4: ఎపిసోడ్88- తన్నినందుకు ముద్దుతో క్షమాపణ.. ఫినాలే మెడల్‌ పోరులో అఖిల్‌, సోహెల్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఫినాలే మెడల్‌ లెవల్‌ 1 పాల టాస్క్‌ సమయంలో మోనాల్‌ తనను తన్నింది అంటూ రచ్చ చేసిన అవినాష్‌ ఆ విషయాన్ని తదుపరి రోజుకు కూడా క్యారీ చేశాడు. తాజా ఎపిసోడ్‌ లో మళ్లీ అందరం ఎంతో కష్టపడి ఇక్కడకు వచ్చాం. ప్రతి ఒక్కరి ఏదో ఒక విధంగా పేరు పొంది వచ్చారు. ఇక్కడికి వచ్చింది తన్నించుకోవడానికి కాదు అంటూ అవినాష్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ విషయం సోహెల్‌ వద్ద అన్నాడు. నేను మళ్లీ మళ్లీ అడిగాను మోనాల్‌ ను.. కాని ఆమె మాత్రం అలా చేయలేదు అంటుంది. ఒక వేళ తన్నితే మాత్రం ఆమెతో మాట్లాడను అంటూ సోహెల్‌ చెప్పుకొచ్చాడు. మొత్తానికి అవినాష్‌ ఈ విషయంతో మరింత కిందకు దిగజారినట్లయ్యింది.

సోహెల్‌ వెళ్లి నువ్వు తన్నినట్లయితే తప్పు నీదే అవుతుంది. ఒక వేళ వీడియోలో అది చూపిస్తే నిన్ను కొడతా అంటూ మోనాల్‌ తో సోహెల్‌ అన్నాడు. ఆ సమయంలో తాను అవినాష్‌ ను తిన్ని ఉంటానా అనే విషయాన్ని చూపించాలంటూ మోనాల్‌ బిగ్‌ బాస్‌ను కోరింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కాని అవినాష్‌ వద్దకు వెళ్లి అతడికి క్షమాపణ చెప్పింది. ఆమె కాళ్లు టచ్‌ చేసేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో అవినాష్‌ మరోసారి కిందకు దిగజార్చవద్దు. ఇలా చేయడం వల్ల నేను తప్పుగా బయట ప్రోజెక్ట్‌ అవుతాను అంటూ వారించాడు. ఇద్దరు కూడా ఆ గొడవ నుండి బయట పడ్డట్లయ్యింది.

పక్కనే ఉన్న అరియానా వారిద్దరి వద్దకు వచ్చి మనం ముగ్గురం చాలా సంతోషంగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా కలిసి ఉండాలి అన్నట్లుగా ముగ్గురు హగ్‌ చేసుకున్నారు. ఆ సమయంలోనే అవినాష్‌ ను మోనాల్‌ ముద్దు పెట్టుకుంది. దాంతో అవినాష్‌ కు సిగ్గు మొగ్గలేసింది. ఆ తర్వాత ఫినాలే మెడల్‌ లెవల్‌ 2 మొదలయ్యింది. ఆ టాస్క్‌ లో భాగంగా అభిజిత్‌, హారిక, సోహెల్‌ మరియు అఖిల్‌ లు పై నుండి పడే పూలను పట్టుకుని తమకు కేటాయించిన మట్టి లో నాటాల్సి ఉంటుంది. ఈ టాస్క్‌ ఫిజికల్‌ అయ్యింది. ఇందులో ఫిజికల్‌ గా వీక్‌ అయిన అభిజిత్‌ మరియు హారికలు ఓడిపోయారు.

ఈ టాస్క్‌ సమయంలో హారిక కన్నీరు పెట్టుకుంది. సోహెల్ చేతిలోని పూలు అన్ని కూడా లాగేసుకోవడంతో నేను ఎలా చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కన్నీరు పెట్టుకోవడం వల్ల ఫలితం లేదు అంటూ అభిజిత్‌ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఆమె నుండి లాగేసుకున్న పూలను సోహెల్‌ తిరిగి ఇచ్చేశాడు. ఆమె నుండి తీసుకున్న దాని కంటే ఒకటి ఎక్కువే ఇవ్వడంతో అది మళ్లీ అతడికి రిటర్న్‌ ఇచ్చేసింది. మొత్తానికి సోహెల్‌ మరియు అఖిల్‌ లు మెడల్‌ కోసం మూడవ రౌండ్‌ ఆడబోతున్నారు. మొదటి రెండు రౌండ్‌ లు ఈ టాస్క్‌ లో అఖిల్‌ మరియు సోహెల్‌ లు కలిసి ఆడినట్లుగా అనిపించింది. మరి మూడవ రౌండ్‌ లో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. ఇద్దరిలో ఎవరు గెలిచినా పర్వాలేదు అన్నట్లుగా అఖిల్‌ అన్నాడు. మరి తదుపరి ఎపిసోడ్‌ లో ఇద్దరు హోరా హోరీ అయితే ఇస్తారా లేదా అనేది చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...