Switch to English

బిగ్ బాస్ తెలుగు 5: లహరికి మరోమారు దెబ్బేసిన రవి… మూడో కెప్టెన్ ఎవరు?- ఎపిసోడ్ 19

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ముందు వారాలు కెప్టెన్సీ టాస్క్ సంగతి ఎలా ఉన్నా కానీ మూడో వారం మాత్రం చాలా ఫన్నీగా సాగింది. హైదరాబాద్ అమ్మాయి అమెరికా అబ్బాయి టాస్క్ లో మూడు టీమ్స్ గా డివైడ్ చేసిన విషయం తెల్సిందే. ఇక రవికి సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ప్రియా నెక్లెస్ ను దొంగలించడమే రవికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్. అది విజయవంతంగా పూర్తి చేయడంతో కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచాడు.

ఇక హైదరాబాద్ అమ్మాయి అమెరికా అబ్బాయి టాస్క్ లో మూడు టీమ్స్ నుండి ముగ్గురిని ఎంపిక చేయమని బిగ్ బాస్ ఆదేశించగా శ్రీరామ్, జెస్సి, శ్వేతాను ఎంపిక చేశారు. దీంతో రవితో పాటు వీళ్ళ ముగ్గురూ కూడా మూడో వారం కెప్టెన్సీ టాస్క్ కు పోటీదారులుగా నిలిచారు. అయితే ఇక్కడ మరో చిన్న వివాదం జరిగింది.

లహరి కూడా కెప్టెన్సీ పోటీదారునిగా ఉండటానికి తనకు అర్హత ఉందని చాలానే ఫైట్ చేసింది. అయితే ఇక్కడ రవి కొంత డబల్ గేమ్ ఆడినట్లు అనిపించింది. రవి… జెస్సి, లహరిలలో తాను ఎవరికి సపోర్ట్ ఇస్తోంది అన్నది క్లియర్ గా చెప్పకుండా అటూ ఇటూ ఊగుతూ చివరికి లహరిని కన్విన్స్ చేసి జెస్సికి సపోర్ట్ ఇచ్చేలా చేసాడు. లహరికి చివరిగా హగ్ ఇచ్చి బుజ్జగించాడు.

దీంతో రవి వల్ల లహరికి మరోసారి దెబ్బ పడింది. ఇన్ డైరెక్ట్ గా రవికి కూడా మైనస్ అయింది. ఎందుకంటే జెస్సీ బదులు లహరికి సపోర్ట్ చేసి ఉంటే ఎలా ఉండేదో కానీ జెస్సీకి సపోర్ట్ చేయడం వల్ల కెప్టెన్సీ టాస్క్ లో ఓడిపోవాల్సి వచ్చింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా శ్రీరామ్, జెస్సీ, శ్వేతా, రవిలు స్విమ్మింగ్ పూల్ లోకి దూకి అందులో కెప్టెన్ అన్న అక్షరాలను ఒక్కొక్కటిగా తీసుకొచ్చి పేర్చాలి.

ముందుగా అది ఎవరు చేస్తారో వాళ్ళే ఈ వీక్ కు ఇంటి కెప్టెన్ అవుతారు. అందరికంటే ముందుగా జెస్సీనే ఆ పనిచేయడంతో టాస్క్ లో గెలుపొంది ఇంటి కెప్టెన్ అయ్యాడు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే ఈ వారం నామినేషన్స్ లో రవి… జెస్సీను ఉద్దేశించి నువ్వు చిన్న చెడ్డీలు వేసుకుని కాలు నొప్పి అని చెప్పడం తప్ప ఇంట్లో ఏం చెయ్యట్లేదు అని నామినేట్ చేసాడు. ఇప్పుడు అదే జెస్సీ, రవిని కెప్టెన్సీ టాస్క్ లో ఓడించాడు. దీంతో సిరి, విశ్వ తర్వాత కెప్టెన్ గా జెస్సీ నిలిచాడు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...