ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఎవరి గురించి చర్చించుకుంటున్నారు అనే విషయాన్ని వీరు సేకరించి ప్రతి వారం వారం సర్వే రిపోర్ట్ ను విడుదల చేయడం జరుగుతుంది. తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గురించి కూడా ఓర్మాక్స్ మీడియా వారు సర్వే నిర్వహించారు.
మొదటి వారం నుండే ఓర్మాక్స్ మీడియా వారు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ యొక్క సోషల్ మీడియా సందడిని తమ ఫాలోవర్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సెప్టెంబర్ 24 నుండి 30వ తారీకు వరకు కంటెస్టెంట్స్ లో అత్యధికంగా రేవంత్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరిగింది. నెం.2 శ్రీహాన్ గురించి మాట్లాడుకున్నారట. ఇక మూడవ స్థానంలో శ్రీ సత్య గురించి చర్చించుకున్నట్లుగా సర్వేలో వచ్చింది. శ్రీ సత్య గురించి అంతగా ఏం చర్చించుకుంటున్నారో అర్థం కాలేదు. ఇక నాల్గవ స్థానంలో చంటి, 5వ స్థానంలో ఫైమా ఉన్నారు.
956629 430386Enjoyed reading this, really good stuff, appreciate it. 198461
418776 780611Fantastic internet site you got here! Yoo man great reads, post some more! Im gon come back so much better have updated 243966
227238 484134Im having a bit issue I cant subscribe your feed, Im making use of google reader fyi. 20962
996508 430830We maintain your page. Watch it offline again soon. Extremely fascinating article. 310021