ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీలో వర్గపోరే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జి.కొత్తపల్లిలో నేడు వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యకు గురయ్యారు. దీంతో పరామర్శకు వెళ్లిన గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై అదే పార్టీలోని మరో వర్గం దాడికి దిగింది. దీంతో పోలీసులు రక్షణ వలయంలో ఆయన్ను అక్కడి నుంచి వేరే చోటికి తీసుకెళ్లారు. ఈక్రమంలో పోలీసులపై కూడా దాడి జరిగింది.
హత్యకు ఎమ్మెల్యే అనుచరుడే కారణమని స్థానికులు ఆగ్రహించారు. తోపులాటలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. గంజి ప్రసాద్ హత్యకు ఇరువర్గాల ఆధిపత్యమే కారణమని తెలుస్తోంది. ఈక్రమంలో ఓ గ్రామస్తుడికి చెయ్యి విరిగిపోయింది. రాళ్లదాడిలో ఓ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వర్గానికి ఎమ్మెల్యే మద్దతివ్వడంతోనే ఈ హత్య జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
756569 832029I dugg some of you post as I thought they were very helpful handy 887053
573897 266285Im so happy to read this. This really is the kind of manual that needs to be given and not the accidental misinformation thats at the other blogs. Appreciate your sharing this greatest doc. 118320
WOW just what I was looking for. Came here by searching for hair replacement systems
Thank you a lot for sharing this with all people you actually know what you are talking about!
Bookmarked. Kindly additionally discuss with my website =).
We will have a hyperlink change contract between us