మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో ఖాళీ అయిన ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మే 30న నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
నామినేషన్ల దాఖలుకు జూన్ 6 వరకు గడువు ఉండగా, జూన్ 7న నామినేషన్ పరిశీలించనుంది. నామినేషన్ ఉపసంహరణకు గడువు జూన్ 9 కాగా.. జూన్ 23న పోలింగ్ నిర్వహించనుంది. జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతోపాటు దేశ వ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో మూడు లోక్ సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికకు ఈసీ షెడ్యూల్ ఖరారు చేసింది.
సంగ్రూర్ (పంజాబ్), రాంపూర్, అజంఘడ్ (యూపీ) పార్లమెంట్ స్థానాలు.. అగర్తల, టౌన్ బోర్డోవలి, సుర్మా, జుబరాజ్ నగర్ (త్రిపుర), ఆత్మకూరు (ఏపీ), రాజేందర్ నగర్ (ఢిల్లీ), మందర్ (ఝార్ఖండ్) అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ లో త్వరలో ఖాళీ అవుతున్న 30 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఈసీ షెడ్యూల్ ప్రకటించింది.
Pretty nice post. I just stumbled upon your weblog and wished to say that I have really enjoyed browsing your blog posts.
After all I will be subscribing to your rss feed and I hope you write
again very soon!
Hello there! Would you mind if I share your blog with my zynga group?
There’s a lot of folks that I think would really appreciate your content.
Please let me know. Thank you
40743 112253Some truly quality weblog posts on this web internet site , saved to my bookmarks . 803328
142410 74708Excellent read, I just passed this onto a colleague who was doing a little research on that. And he just bought me lunch since I found it for him smile Therefore let me rephrase that: Thank you for lunch! 478440
501702 186103the most common table lamp these days nonetheless use incandescent lamp but some of them use compact fluorescent lamps which are cool to touch.. 612275
540196 115892Great post, I conceive internet site owners ought to larn a good deal from this internet site its quite user friendly . 799788
951399 705666Wow, awesome weblog structure! How long have you been running a blog for? you created blogging appear simple. The total appear of your web site is fantastic, let alone the content material material! 361301
469741 160804Outstanding post, I conceive web site owners need to learn a lot from this weblog its real user pleasant. 81096