ఏపీలో ప్రముఖులను కరోనా వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజా ప్రతినిధులు ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇలా చాలా మందికి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. తాజాగా శాసన మండలి చైర్మన్ షరీఫ్ కు కూడా కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయ్యింది. ఆయన మొదట విజయవాడలోని ఒక ప్రముఖ ఆసపత్రిలో చికిత్స పొందరు.
ఆయన ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్లోని ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్యం విషయంలె తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ సీఎం జగన్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తుతం ఊపరిసంబంధిత సమస్యలతో బాధపడుతున్నారట. రెండు రోజుల వరకు ఆయనకు అత్యవసర సేవలను అందిస్తామని వైధ్యలు పేర్కొన్నారు. ప్రస్తుతం షరీఫ్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళన కరంగానే ఉందని సమాచారం అందుతోంది.
521830 966219Thank you for your info and respond to you. auto loans westvirginia 210618
37486 287043I gotta bookmark this internet site it seems really valuable . 245253
806287 368912There is going to be several completely different portions about the LA Weight reduction eating plan and 1 is truly essential. Begin stage is your truly truly of these extra load. weight loss 786187
481794 63219What web host are you the use of? Can I am getting affiliate hyperlink for your host? I desire site loaded up as fast as yours lol 515805
140388 45511You created some decent points there. I looked on the net for any problem and found most individuals goes in addition to with all your site. 626609