ఇన్నాళ్లు హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూ .. గ్లామర్ తో ఆకట్టుకున్న అమలా పాల్ .. ఒక్క ఆమె సినిమాలో న్యూడ్ గా నటించి సంచలనం క్రియేట్ చేసింది. ఆమె సినిమాలో అమలా పాల్ నటన .. డేర్ కు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు సౌత్ లో అమలా పాల్ అంటే హాట్ క్రేజ్ ఏర్పడింది. తాజాగా ఆమె మరోసారి బోల్డ్ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పడం విశేషం.
ఆ వివరాల్లోకి వెళితే .. ఈ మధ్య కాలంలో సినిమాలకంటే కూడా వెబ్ సిరీస్ ఎక్కువగా జనాలను ఆకర్షిస్తున్నాయి. క్రైం , సెక్స్ లాంటి అంశాలతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ లు ఇప్పటికే హల్చల్ చేస్తున్నాయి. వాటి సక్సెస్ తో మరికొందరు అలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన ది లాస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ని ప్రాంతీయ భాషల్లో తెరకెక్కించాలని ది లస్ట్ స్టోరీస్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
తెలుగులో ఈ వెబ్ సిరీస్ కోసం ఇప్పటికే నలువురు యంగ్ దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నారట. వారిలో .. నందిని రెడ్డి, సంకల్ప్ రెడ్డి, తరుణ్ భాస్కర్ తో పాటు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ కూడా ఉన్నాడు. ఈ వెబ్ సిరీస్ ని భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట.
అక్రమ సంబంధాల నేపథ్యంలో సెక్స్, కామెడీ, క్రైం కథలతో తెరకెక్కే ఈ సిరీస్ లో జగపతి మెయిన్ లీడ్ లో నటించనున్నాడు. ఇప్పటికే ఆయనతో చర్చలు కూడా జరిపారు. ఇక ఇందులో బాలీవుడ్ హీరోయిన్ ఖైరా అద్వానీ పాత్రలో సౌత్ సంచలనం అమలా పాల్ ని ఎంపిక చేశారట. దేనికోసం ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ముట్టచెప్పనున్నారట.
జగపతి బాబు బాగా డబ్బున్న ఓ బోస్ అని .. అదే కంపెనీలో ఆఫీస్ లో పనిచేసే అమలా పాల్ ల మధ్య అక్రమ సంబంధం ఉంటుందని, బోల్డ్ అంశాలతో తెరకెక్కే ఈ సిరీస్ లో ఖైరా అద్వానీని మించిపోయేలా అమలా పాల్ కనిపిస్తుందని అంటున్నారు. మరి ఈ సిరీస్ విడుదల తరువాత ఎలాంటి సంచలనం రేపుతుందో చూడాలి !
818821 81202Real wonderful data can be identified on web blog . 558874
815918 24474An really intriguing read, I could possibly not agree completely, but you do make some very valid points. 115219
330631 173727Hello. Cool article. Theres an problem with the web site in internet explorer, and you may want to test this The browser could be the marketplace chief and a large element of other folks will miss your excellent writing due to this issue. 104325
548014 532427Someone essentially assist to make severely posts I may possibly state. That may be the extremely very first time I frequented your web site page and so far? I surprised with the analysis you created to create this particular submit incredible. Magnificent task! 431485
982795 265336How a lot of an significant content, keep on penning significant other 5917
329613 894583I dugg some of you post as I cogitated they were really beneficial invaluable 232171
807822 11146Good read, I just passed this onto a colleague who was doing a bit research on that. And he just bought me lunch since I discovered it for him smile So let me rephrase that: Thank you for lunch! 232334