అల్లు అర్జున్.. సుకుమార్ కాంబోలో పుష్ప 2 ఎప్పుడెప్పుడు మొదలు అవుతుంది.. ఎప్పుడెప్పుడు థియేటర్ లో వస్తుందో అన్నట్లుగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్న పుష్ప సినిమా ఖచ్చితంగా సీక్వెల్ తో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు మరియు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అందుకే సినిమా మొదలు అవ్వాలని కోరుకుంటున్నారు. కాని సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో గత ఆరు నెలలుగా కుస్తీ పడుతున్నాడు.
మరో వైపు అల్లు అర్జున్ హాయిగా టాంజానియాలో భార్య స్నేహా రెడ్డి ఇంకా పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. హాలీడే ట్రిప్ లో ఉన్న అల్లు అర్జున్ వచ్చిన వెంటనే అయినా పుష్ప 2 సినిమాను మొదలు పెట్టేనా అనేది చూడాలి. సుకుమార్ స్క్రిప్ట్ కు పాన్ ఇండియా మెరుగులు దిద్దుతున్నాడు. అలాగే చిత్తూరు స్లాంగ్ ను మరియు ప్లేవర్ ను మిస్ కాకుండా చూసుకుంటున్నాడు. తాజాగా కాస్టింగ్ కాల్ ప్రకటన కూడా ఇచ్చిన విషయం తెల్సిందే. త్వరలో సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
267625 16992I ought to appear into this and it would be a difficult job to go more than this completely here. 668569
835743 725571Wow, amazing blog layout! How lengthy have you ever been running a weblog for? you make running a weblog glance simple. The total look of your internet site is magnificent, properly the content material! 180237
838856 292851Hi there! I could have sworn Ive been to this site before but following reading by means of some of the post I realized it is new to me. Anyhow, Im undoubtedly glad I found it and Ill be book-marking and checking back often! 533450
173332 547742I used to be more than pleased to seek out this internet-site.. I dont even know how I ended up here, but I thought this post was fantastic. A great deal more A rise in Agreeable. 926624