Adipurush: రామాయణ ఇతిహాసం ఆధారంగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ ‘ఆదిపురుష్(Adi Purush) ‘ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో ‘జై శ్రీరామ్’ అంటూ సాగే లిరికల్ వీడియో మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసి సైలెంట్ సర్ప్రైజ్ ఇచ్చింది.
తెలుగు వెర్షన్ ను ఈ చిత్ర హీరో ప్రభాస్(Prabhas) విడుదల చేశారు. ‘చార్ ధామ్ ను దర్శించుకోలేకపోతే శ్రీరాముని స్మరించుకుంటే చాలు’ అని క్యాప్షన్ ఇస్తూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ రాశారు. అజయ్ – అతుల్ సంగీతం అందించారు.
శ్రీరామ నవమిని పురస్కరించుకొని ఇటీవలే ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అది భారీగా ట్రోల్స్ కు గురైంది. అంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ కూడా నిరాశ పరిచింది. ఈ సినిమాలో రాముడు పాత్రలో ప్రభాస్ , సీత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్( Krithi Sanon) కనిపించనున్నారు.
రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఈ ఏడాది జూన్ 16న విడుదల కానున్నట్టు చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది.
I have fun with, cause I discovered just what I used to be taking a look for.
You’ve ended my 4 day lengthy hunt! God Bless you man. Have a nice day.
Bye
172572 581863It shows how you comprehend this subject. Added this page, is for more. 216702
459748 425998Some times its a pain in the ass to read what men and women wrote but this web internet site is really user friendly ! . 181158
632011 263531Some genuinely marvelous function on behalf of the owner of this internet site , dead great subject matter. 694044
746735 242987I was suggested this internet website by my cousin. Im not positive whether this post is written by him as nobody else know such detailed about my dilemma. You are incredible! Thanks! 136758
399748 867236I only wish that I had the ability to convey what I wanted to say inside the manner which you have presented this info. Thanks. 129853