Switch to English

రాశి ఫలాలు: శనివారం 16 అక్టోబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరద్ఋతువు ఆశ్వీయుజమాసం శుక్ల పక్షం

సూర్యోదయం: ఉ.5:57
సూర్యాస్తమయం: సా.5:37
తిథి: ఆశ్వీయుజ ఏకాదశి రా.7:07 వరకు తదుపరి ఏకాదశి
సంస్కృతవారం: స్థిరవాసరః (శనివారం)
నక్షత్రము: థనిష్ట మ.12:01 వరకు తదుపరి శతభిషం
యోగం: గండ రా.1:38 వరకు తదుపరి వృద్ధి
కరణం: వనిక్ ఉ.7:44 వరకు
వర్జ్యం: రా. 7:09 నుండి 8:44 వరకు
దుర్ముహూర్తం: ఉ.5:57 నుండి 7:30 వరకు
రాహుకాలం: ఉ.9:00 నుండి 10:30 వరకు
యమగండం: మ.1:30 నుండి 3:00 వరకు
గుళికా కాలం : ఉ.6:13 నుండి 7:40 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:37 నుండి తె.5:25 వరకు
అమృతఘడియలు: తె.4:41 నుండి 5:57 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ.11:38 నుండి మ.12:24 వరకు

ఈరోజు (16-10-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చాలకాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూవ్యవహారాలలో నూతన లాభాలు అందుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగలాభం ఉన్నది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం: కొన్ని విషయాలలో కీలకంగా వ్యవహరిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదాలు పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు. సేవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు.

మిథునం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపారమున గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగాలలో మార్పులు తప్పవు.

కర్కాటకం: చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృధాఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో జోక్యం చేసుకోక పోవడం మంచిది. బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

సింహం: చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. ఉద్యోగం వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

కన్య: దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక అనుకూలత కలిగి రుణబాధలు తొలగుతాయి. దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. దైవచింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో వివాదాలు తొలగుతాయి.

తుల: దూరప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం.చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణయత్నాలు చేస్తారు.బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారమున అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహ పరుస్తాయి.

వృశ్చికం: ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. గృహమున కొందరి ప్రవర్తన శిరోభాధలు కలిగిస్తాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. రుణదాతల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారమున స్వంత ఆలోచనలు కలసిరావు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

ధనస్సు: నూతన వ్యక్తులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

మకరం: కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన రుణాలు చెయ్యవలసిన వస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులుంటాయి.

కుంభం: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.మొండి బాకీలు వసూలవుతాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మీనం: దీర్ఘ కాలిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. దూరప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.ఉద్యోగ వాతవరణం కొంత గంధరగోళంగా ఉంటుంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

ఎక్కువ చదివినవి

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్ కామెంట్స్

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) సరసన ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాలో నటించి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...