అక్కినేని నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్రం ప్రధానంగా కుల వివక్ష నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా లవ్ స్టోరీ గురించి రెండు క్లైమాక్స్ లు శేఖర్ కమ్ముల చిత్రీకరించాడని వార్తలు వస్తున్నాయి. ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ ను, ఒక హ్యాపీ ఇన్సిడెంట్ ను కమ్ముల చిత్రీకరించాడని అన్నారు.
అయితే ఈ రూమర్ల గురించి నాగ చైతన్య వద్ద ఎత్తితే కొట్టిపారేశాడు. రెండు క్లైమాక్స్ లు అస్సలు చిత్రీకరించలేదు. మొన్నీమధ్య సమయం ఉంది కదా అని కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ ను పూర్తి చేసాం. ఒకటే క్లైమాక్స్ కమ్ముల గారు రాసుకున్నారు. దాన్నే చిత్రీకరించారు. అదే రేపు సినిమాల్లో ఉంటుంది అని నాగ చైతన్య పిచ్చ క్లారిటీతో చెప్పాడు.
సెప్టెంబర్ 24న ఈ సినిమా విడుదల కానుండగా అంచనాలు మాత్రం భారీగా ఉన్నాయి.
393807 14579You produced some decent points there. I looked on the internet for that problem and located most individuals goes along with along with your internet website. 105721