Switch to English

రాశి ఫలాలు: ఆదివారం 19 సెప్టెంబర్ 2021

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

పంచాంగం

శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్షఋతువు భాద్రపదమాసం శుక్లపక్షం

సూర్యోదయం: ఉ.5:52
సూర్యాస్తమయం: సా.6:02
తిథి: భాద్రపద శుద్ధ చతుర్దశి రా.తె.4:55: వరకు తదుపరి పౌర్ణమి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం)
నక్షత్రము: శతభిషం రా.తె.4:05. వరకు: తదుపరి పూర్వాభాద్ర
యోగం: ధృతి రా.6:29 వరకు తదుపరి శూల
కరణం:గరజి సా.5:18;వరకు తదుపరి వనిజ
వర్జ్యం: ఉ.11:22 నుండి 12:47 వరకు
దుర్ముహూర్తం: సా.4:23 నుండి 5:11 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:10నుండి 4:41 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:32 నుండి తె.5:42 వరకు
అమృతఘడియలు: రా:8:55 నుండి 10:31 వరకు
అభిజిత్ ముహూర్తం: ఉ .11:45 నుండి 12:33 వరకు

ఈరోజు. (19-09-2021) రాశి ఫలితాలు

రాశి ఫలాలు: గురువారం నవంబర్ 18, 2019

మేషం: చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల ద్వారా ముఖ్య సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృషభం: ఇంటాబయట చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత పుంజుకుంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు.

మిథునం: పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ప్రయాణాలు అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.

కర్కాటకం: గృహమున కుటుంబసభ్యులతో వివాదాలు కలుగుతాయి ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

సింహం: ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

కన్య: పాత రుణాలు తీర్చగలుగుతారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సంతాన వివాహ విషయం పై గృహమున చర్చలు జరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు వ్యాపార, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

తుల: చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవదర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం: కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

ధనస్సు: వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

మకరం: ఆర్థిక వ్యవహారాలు అనుకూలించవు. మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యం మందగిస్తుంది. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవు.

కుంభం: దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి గృహమున మీ ఆలోచన అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

మీనం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఇంటాబయట ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. సోదరులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో తప్పించుకుని..

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టును తప్పించుకునేందుకు...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...