స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో డెబ్యూ చేయడానికి ప్లస్ లు ఎన్ని ఉంటాయో మైనస్ లు కూడా అన్నే ఉంటాయి. డెబ్యూ అయితే సులువుగా దొరుకుతుంది కానీ వాళ్ళ లెగసీను ముందుకు తీసుకెళ్లడం అంత సులువైన విషయం కాదు. అక్కినేని నాగ చైతన్య జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయమయ్యాడు. అయితే కొద్ది కాలానికే తనకంటూ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు.
ఇప్పుడు నాగ చైతన్యకు తన మార్కెట్ ఉంది. సినిమాల విషయంలో కూడా ప్రామిసింగ్ గా ఉన్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “కెరీర్ స్టార్టింగ్ లో నాన్న నా సినిమాల ఎంపికలో కలగజేసుకునేవారు. అయితే నెమ్మదిగా ఆ నిర్ణయం నాకే వదిలేసారు. నేను చేసే చిత్రాలను నేనే ఎంపిక చేసుకోవాలి అన్నది నాన్న ఉద్దేశం. అందులో కొన్ని తప్పులు చేసినా దాన్నుండి నేర్చుకోవాలని అంటారు” అని నాగ చైతన్య స్పందించాడు.
271911 533747I observe there is lots of spam on this weblog. Do you want assist cleaning them up? I may support among classes! 361064
เว็บตรง 100% ไม่มีขั้นต่ำ 10รับ100 ปั่นสล็อต เว็บตรง