Switch to English

పొలిటికల్ కరోనా వైరస్.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్.. అదేనండీ కోవిడ్ 19 వైరస్‌కి సంబంధించి బోల్డన్ని మ్యుటెంట్ల గురించి వింటున్నాం. కరోనా వైరస్ అలా మార్పు చెందుతోంది.. ఇలా మార్పు చెందుతోందంటూ వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు తమదైన విశ్లేషణలతో కూడిన సమాచారాన్ని అందిస్తున్నారు. అయితే, ఇక్కడ మాట్లాడుకుంటున్నది వెరైటీ కరోనా వైరస్. ఇది పొలిటికల్ కరోనా వైరస్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడా కనిపించడంలేదు.. కనిపించదు కూడా.

దేశంలో చాలా రాష్ట్రాలున్నాయి.. ఆయా రాష్ట్రాల్లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రాజకీయాలకు పట్టిన కరోనా వైరస్ అలాంటిలాంటిది కాదు. బులుగు కరోనా వైరస్, యెల్లో కరోనా వైరస్.. అని రెండు రకాలుగా మారుతోంది ఈ వైరస్. బులుగు కరోనా వైరస్.. తమకు అవసరమైనప్పుడు విజృంభిస్తుంటుంది. పచ్చ కరోనా వైరస్ కూడా అంతే. ఈ రెండు రంగుల కరోనా వైరస్.. ప్రజల్ని మాత్రం పూర్తిగా అయోమయంలోకి నెట్టేస్తోంది.

అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వాస్తవ స్థితి ఏంటి.? అన్నది అస్సలు అర్థం కాకుండా ఈ రెండు రంగుల కరోనా వైరస్ వ్యవహరిస్తోంది.. గందరగోళం సృష్టిస్తోంది. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా పచ్చ కరోనా వైరస్ ఓ సారి వ్యవహరిస్తుంది. మళ్ళీ అదే పచ్చ వైరస్, స్థానిక ఎన్నికలకు అడ్డు తగులుతుంటుంది. బులుగు కరోనా వైరస్ కూడా అంతే. రాజకీయ పర్యటనలకు బులుగు కరోనా వైరస్ పూర్తిగా సహకరిస్తుంటుంది.. ఇక్కడా కండిషన్స్ అప్లయ్.. కేవలం బులుగు రాజకీయ పర్యటనలు, కార్యక్రమాలకే ఇది అనుకూలం. పచ్చ వైరస్ ఇందుకు అతీతమేమీ కాదు.

ఇది బులుగు కరోనా వైరస్, పచ్చ కరోనా వైరస్.. అని రెండు రకాలుగా కనిపిస్తోందిగానీ.. ఇదసలు ఒకే వైరస్.. క్షణానికి ఓ రకంగా రంగులు మార్చతుందంతే. వినాయక చవితికి అడ్డుపడుతుంది.. ఎన్నికలైతే సై.. అంటుందీ వెరైటీ వైరస్. పరీక్షలు పెట్టాలంటుంది.. స్కూళ్ళు తెరిచేయాలంటుంది.. ఆంక్షలు విధించాలంటుంది.. ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలోనూ లేని విధంగా ఈ రాజకీయ వైరస్ పూటకో మాట మార్చేస్తుంటుంది. మరీ ఆంధ్రప్రదేశ్ జనం అంత వెర్రి వెంగళప్పల్లా కనిపిస్తున్నారా.? అంటే అంతే మరి.. అంతలా ఏపీ జనంతో ఆటలాడుకుంటోంది ఈ ఊసరవెల్లి పొలిటికల్ వైరస్.

చిత్రమేంటంటే, ఇది ఏపీ బోర్డర్ దాటి ఏ రాష్ట్రానికీ వెళ్ళదు. ఆయా రాష్ట్రాల్లో ఈ వైరస్‌కి ఎంట్రీ లేదు మరి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌ ను ఎవడే సుబ్రహ్మణ్యంలో చేశాడు. ఆ...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...