Switch to English

సర్కారువారి ‘బుకింగ్’: ప్రైవేటు స్కూళ్ళు, ఆసుపత్రులు కూడానా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

సినిమా టిక్కెట్ల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం ఓ ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సైట్ ద్వారా మాత్రమే సినిమా టిక్కెట్లను ప్రేక్షకులు బుక్ చేసుకోవాల్సి వుంటుందట.. వెబ్ సైట్ అందుబాటులోకి వస్తే. సినిమా అనేది ప్రైవేటు వ్యవహారం.. వ్యాపారం. ప్రభుత్వానికి సినీ పరిశ్రమ నుంచి పన్నులు వచ్చిపడుతుంటాయి. కానీ, పన్ను ఎగ్గొట్టేందుకు థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు కుమ్మక్కవుతున్నారన్న ఆరోపణ ఈనాటిది కాదు.

సినిమా థియేటర్ల సంగతి పక్కన పెడదాం, ప్రైవేటు విద్యా సంస్థల మాటేమిటి.? ప్రైవేటు ఆసుపత్రుల మాటేమిటి.? చిన్నపాటి జ్వరానికే కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు లక్షల్లో వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల సంగతి సరే సరి.. ఎల్కేజీకి కూడా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న సందర్భాల్ని చూస్తున్నాం. సినిమా అనేది అత్యవసరం కాని విషయం. అదో వినోదం. విద్య, వైద్యం అలా కాదు. విద్యా రంగంలో, వైద్య రంగంలో ఫీజుల్ని నియంత్రించగలిగితే.. సమాజానికి ఎంతో మేలు చేసినట్లవుతుంది.

అలా నియంత్రించేందుకు ప్రభుత్వమే ఓ వెబ్‌సైట్ పెట్టేసి, అక్కడే రోగులు రిజిస్టర్ చేసుకుని.. ఆయా ఆసుపత్రుల్లో చేరి వైద్య చికిత్స పొందితే.? విద్యార్థులు ఆయా విద్యా సంస్థల్లో చేరేందుకు ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా ఫీజులు చెల్లిస్తే.. నిజంగానే, అదొక అద్భుతం అవుతుంది. ఇంతకీ, ఇసుక వ్యవహారమేంటి.? ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఇసుక విధానంలో ఎన్నెన్నో మార్పులు జరుగుతున్నాయి. కానీ, సామాన్యుడికి సరైన ధరికి నాణ్యమైన ఇసుక మాత్రం లభించడంలేదు. నల్ల బజారులో ఇసుక ధర, అసలు ధరకంటే పదింతలు ఎక్కువగా వుంటోంది.

అతి భవన నిర్మాణాలకు సంబంధించి అత్యవసరమైనది. ఖచ్చితంగా చేయాల్సిన పనుల్లో నిర్లక్ష్యం, అసమర్థత.. అత్యవసరం కాని విషయాల్లో అత్యుత్సాహం.. అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.? ఇక, ఏపీ ప్రభుత్వం తెరపైకి తీసుకురాన్న బుకింగ్ వెబ్‌సైట్ విషయమై సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఓ దర్శకుడు, ప్రభుత్వ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ప్రశ్నించాడు. అతనెవరో కాదు, దేవ్ కట్టా. ‘రిపబ్లిక్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడాయన. అన్నట్టు, ‘టక్ జగదీష్’ సినిమా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుని భరించలేక, ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ అవుతున్న విషయం విదితమే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

ఎక్కువ చదివినవి

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...