టీం ఇండియా బ్యాట్స్ మన్ లు మరియు బౌలర్లను ఎదుర్కోలేక పోతున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు మాటల యుద్దంకు దిగుతున్నారు. చీటింగ్ కు పాల్పడటంతో పాటు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడటంతో పాటు పిచ్ ను కూడా పదే పదే తొక్కుతూ పాడు చేసేలా ప్రవర్తిస్తున్నారు. మొత్తానికి ఇంగ్లాండ్ ఆటగాళ్ల తీరు క్రీడా స్ఫూర్తికి విరుద్దంగా ఉందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇంగ్లాండ్ ఆటగాడు అండర్సన్ కు కోహ్లీ సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడు.
బౌలింగ్ వేసిన ప్రతి సారి కూడా అండర్సన్ పదే పదే పిచ్ మద్యలోకి వెళ్లి దాన్ని తొక్కడంతో పాటు పాడు చేసే విధంగా బలంగా దానిపై నడుస్తున్నాడు. దాంతో కోహ్లీ పిచ్ ఏమైనా నీ సొంతం అనుకున్నావా పరిగెత్తడానికి అంటూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్ ముగింపు సందర్బంగా ఆండర్సన్ ఏదో అనడం.. కోహ్లీ కూడా మళ్లీ సమాధానం చెప్పడం ఇద్దరి మద్య కాస్త సీరియస్ వాతావరణం ను క్రియేట్ చేసింది.
853632 353039I genuinely enjoy examining on this internet web site , it has got excellent posts . 317351
658839 881831Very nicely written story. It will likely be valuable to anyone who usess it, including yours truly . Maintain up the great work – canr wait to read far more posts. 848664
782395 403322Appreciate it for helping out, superb data. 178291
45667 700777You seem to be really professional in the way you write.::~ 620917