Switch to English

చేతులెత్తేసిన కేంద్రం: కోవిడ్ మృతులకు పరిహారమివ్వలేరట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కరోనా వల్ల తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు పది లక్షల రూపాయలదాకా సహాయమందించేందుకు కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ముందుకొచ్చాయి.. కేంద్రం కూడా ఆ దిశగా కొన్ని కార్యక్రమాలు చేపడుతోంది. మరి, కోవిడ్ కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు పరిహారం ఎందుకు కేంద్రం ఇవ్వలేదు.? ఒక్కో కుటుంబానికీ 4 లక్షల రూపాయల చొప్పున పరిహారమివ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆ మేరకు న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.

ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. పరిహారం ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది.. న్యాయస్థానానికి ఇదే విషయాన్ని కేంద్రం తెలియజేసింది. ప్రభుత్వాల నిర్వాకం ఇంత గొప్పగా తగలడింది మరి. దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వలేని అసమర్థత కేంద్ర ప్రభుత్వానిది. రోజులు గడుస్తున్నాయ్.. నెలలు గడుస్తున్నాయ్.. వ్యాక్సిన్ మాత్రం, అందరికీ అందుబాటులోకి రావడంలేదు. సరే, 130 కోట్ల మంది ప్రజానీకానికి ఒకేసారి వ్యాక్సిన్ అంటే సాధ్యమైన పని కాకపోవచ్చు. కానీ, వ్యాక్సిన్ ఉత్సవాలను చేపట్టేందుకు కేంద్రం ముహూర్తాలు ఖరారు చేసేసి, ఉత్సవాలు నిర్వహించేసినప్పుడు.. వ్యాక్సిన్ విషయమై ప్రభుత్వాల అసమర్థతను ప్రజలు ప్రశ్నించకుండా వుంటారా.?

కరోనా చికిత్స పేరు చెప్పి ప్రైవేటు ఆసుపత్రులు జనాన్ని నిలువునా దోచేస్తే, ఆ ఆసుపత్రులపై చర్యలు తీసుకోలేని అసమర్థత మన ప్రభుత్వాలది. ఈ అసమర్థత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. వైద్య చికిత్స సంగతి దేవుడెరుగు.. అంత్యక్రియల నిర్వహణలోనూ ప్రజలు నానా తంటాలూ పడాల్సి వచ్చిందంటే.. ప్రభుత్వాలు ప్రజలకు ఏం సాయం చేసినట్టు.? ఈ దేశంలో బతకడానికి సరైన దారి లేదు.. చచ్చాక కూడా గౌరవం లేదా.? అన్న ఆవేదన సగటు భారతీయుడిలో వ్యక్తమయ్యింది.

నిజానికి కరోనా పాపం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. నిర్లజ్జగా అధికారంలో వున్న పార్టీలు, కరోనా వేళ రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాయి.. ప్రజలకి కరోనా అంటించాయి. ఈ లెక్కన.. అయితే ప్రభుత్వాలు ప్రజలకు నష్టపరిహారమివ్వాలి.. లేదంటే, అధికారాన్ని నడుపుతున్న పార్టీల నుంచి ఆ పరిహారాన్ని రాబట్టాలి. కానీ, ఇలాంటి పద్ధతుల్ని మన ఘన ప్రజాస్వామ్య భారతం నుంచి ఆశించగలమా.? ఇక్కడెప్పుడో బాధ్యత కాలగర్బంలో కలిసిపోయింది మరి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...