Switch to English

అను‘కుల’ మీడియా.. ఎవరి కులం.? ఎవరి మీడియా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,446FansLike
57,764FollowersFollow

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, తెలుగు నాట మీడియా రాజకీయ పార్టీల వశమైపోయింది. ఓ పార్టీ తరఫున కొన్ని మీడియా సంస్థలు, మరో పార్టీ తరఫున ఇంకొన్ని మీడియా సంస్థలు వకాల్తా పుచ్చుకోవడమనేది ఇప్పుడు కొత్తగా తెరపైకొచ్చిన వ్యవహారం కాదు. చాలాకాలంగా నడుస్తున్న తంతు ఇది. నిజానికి, ఇటీవలి కాలంలో అది మరింత దుర్భర స్థాయికి దిగజారిపోయిందంతే. ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడైనా అను‘కుల’ మీడియా అని అన్నాడంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. ఎవరైతే, పేరు చివర్న ‘కులం తోకలు’ తగిలించుకుని వున్నారో, వాళ్ళే కులాల కుంపట్లను రగుల్చుతూ, రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు చేస్తుంటారు. సరే, అసలు విషయానికొద్దాం.

వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. టీడీపీ అను’కుల‘ మీడియా మీద సెటైర్లేశారు సోషల్ మీడియా వేదికగా. ‘ఒక దురుద్దేశ భావనను నిజం అని చూపించడానికి బాబు అను’కుల‘ మీడియా చేస్తున్న కుతంత్రాలు చౌకబారుగా, అసహ్యంగా వుంటున్నాయి. ఢిల్లీలో జగన్ గారు చేసిన అభ్యర్థనల్ని కేంద్రం తిరస్కరిస్తే బాగుండనే దుర్మార్గపు ఆలోచనలను ఏమనాలి? అలా అనుకోవడం ప్రజలకు నష్టం జరగాలని కోరుకోవడమే..’ అని విసారెడ్డి ట్వీటేశారు.

అంతా బాగానే వుందిగానీ, 2014 నుంచి 2019 వరకు వైసీపీ అను’కుల‘ మీడియా చేసిందేంటి.? అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారీ, తెలుగు నాట పెంట పెంట చేసేసింది ఈ కల గజ్జి మీడియా. నిజానికి, ఆ మీడియా.. ఈ మీడియా అన్న తేడాల్లేవ్.. అంతిమంగా అందరూ కలిసి, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ కలిసి.. విడివిడిగా ఆంధ్రపదేశ్ అనే రాష్ట్రం బాగుపడకూడదనే కంకణం కట్టుకుని వున్నట్టున్నాయి. గడచిన ఏడేళ్ళుగా రాష్ట్రంలో జరుగుతున్నది అదే. అప్పట్లో ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేసిన నాయకులు, ఇప్పుడు గమ్మునుండిపోయారంటే దానర్థమేంటి.?

ఢిల్లీకి ఏ ముఖ్యమంత్రి వెళ్ళినా దాన్ని స్వాగతించాల్సిందే. కానీ, వెళ్ళినోళ్ళు రాష్ట్రం గురించి ఎంతలా అక్కడ పట్టుబడుతున్నారన్నదే కీలకం. ‘ఫలప్రదం’ అని ప్రకటనలు చేసుకుంటున్న నేతలు, ఏ ఫలాలు రాష్ట్రానికి అందాయో చెప్పరుగానీ, ప్రత్యర్థుల మీద విరుచుకుపడతారు. జనాన్ని వెర్రి వెంగళప్పల్ని చేయడం తప్ప, రాష్ట్రానికి మేలు చేద్దామన్న సోయ అధికారంలో వున్నవారికి లేకపోవడం శోచనీయం. ‘కుల’ మీడియా (పచ్చ మరియు బులుగు) సైతం ఈ విషయంలో తనవంతు ‘కుట్రపూరిత’ పాత్ర పోషిస్తుండడం దారుణం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి ఆ ఫొటో ఆమె పోస్ట్ చేయలేదని...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...