Switch to English

మళ్ళీ మళ్ళీ అదే గోల: ఎంపీ రఘురామకృష్ణరాజుని కొట్టారా.? లేదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కాళ్ళకి బ్యాండేజీ వేయడం, ఆయన స్ట్రెచర్ మీద పడుకుని వుండడానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటీవల రాజద్రోహం కేసులో అరెస్టయిన రఘురామ, తనను సీఐడీ అరెస్టు చేసిన అనంతరం తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఆరోపణలు చేసిన విషయం విదితమే. రఘురామ కాలికి గాయాలున్నాయనడానికి సాక్ష్యంగా కొన్ని ఫొటోలు కోర్టు ముందుకు తీసుకెళ్ళారు ఆయన తరఫు న్యాయవాదులు. దాంతో, కోర్టు ఆ గాయాల వెనుక నిజాల్ని నిగ్గు తేల్చాల్సిందిగా ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రితోపాటు, ప్రైవేటు ఆసుపత్రిలోనూ వైద్య పరీక్షలు నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశిస్తే, ప్రభుత్వాసుపత్రి రిపోర్టుతో సరిపెట్టడం అప్పట్లో వివాదాస్పదమయ్యింది.

 

కోర్టు ధిక్కరణ కింద న్యాయస్థానం చర్యలకు ఉపక్రమించింది కూడా. ఇక, సుప్రీంకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందడం, ఈ క్రమంలో రఘురామకి ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, చికిత్స.. ఇవన్నీ తెలిసిన విషయాలే. బెయిల్ తర్వాత రఘురామ ఢిల్లీకి వెళ్ళి, ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అక్కడాయన కాళ్ళకు బ్యాండేజీ వేయడమే కాదు, కొన్నాళ్ళపాటు కాలు కింద పెట్టకూడదంటూ వైద్యులు సూచించారు. ఇంతా జరిగాక, అసలు రఘురామ కాలిపై గాయాలున్నాయని ఆర్మీ ఆసుపత్రి నివేదిక ఇవ్వలేదంటోంది ఏపీసీఐడీ. ఆ గాయాలు ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకున్నాక జరిగినవిగా నిర్ధారణ కాలేదని కూడా ఏపీ సీఐడీ స్పష్టం చేసింది. మరెలా రఘురామకి గాయాలయ్యాయి.? అసలు రఘురామకి గాయాలయ్యాయా.? లేదా.? సాదా సీదా వ్యక్తి విషయంలో అయినా నిజాలు నిగ్గు తేల్చాల్సిందే.

 

ఆయన ఓ ప్రజా ప్రతినిథి.. పైగా ఎంపీ.. అలాంటి వ్యక్తి విషయంలో ఇంత గందరగోళమెందుకు.? రఘురామ నాటకాలాడుతున్నారా.? ప్రభుత్వం, అధికార పార్టీ, ఏపీ సీఐడీ చెబుతున్నది అవాస్తవమా.? అన్నటికీ మించి సర్వోన్నత న్యాయస్థానానికి ఆర్మీ ఆసుపత్రి అందించిన వైద్య నివేదిక ఏంటన్నది తేలాలిప్పుడు. సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ ఆదేశాలు, ఈ క్రమంలో జరిగిన వాదనలు, ఆర్మీ ఆసుపత్రి నివేదికపై మీడియాలో వచ్చిన కథనాలు.. వీటన్నిటిలో వాస్తవాలేంటో ప్రజలకు తెలిసేదెలా.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

Chandrababu Naidu : యూట్యూబ్‌లో బాబు బయోపిక్‌ ‘తెలుగోడు’

Chandrababu Naidu : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...