తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరిగిన 2 కార్పొరేషన్లు, 5 మున్సిపాలిటీల ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్, సిద్ధిపేట.. అన్నింటా టీఆర్ఎస్ జెండా ఎగిరింది. ప్రతిచోటా కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో నిలిచాయి. ఖమ్మంలో ఒక్క డివిజన్లో మాత్రమే బీజేపీ గెలిచింది. కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో బీజేపీ ఖాతా తెరవలేదు.
కార్పొరేషన్లు
Corporation | TRS | INC | BJP | OTHERS |
వరంగల్ [66/66 డివిజన్లు] | 48 | 04 | 10 | 04 |
ఖమ్మం [60/60 డివిజన్లు] | 43 | 09 | 01 | 07 |
మున్సిపాలిటీలు
Muncipality | TRS | INC | BJP | OTHERS |
అచ్చంపేట [20/20 వార్డులు] | 13 | 06 | 01 | 00 |
జడ్చర్ల [27/27 వార్డులు] | 23 | 02 | 02 | 00 |
కొత్తూరు [12/12 వార్డులు] | 07 | 05 | 00 | 00 |
నకిరేకల్ [20/20 వార్డులు] | 11 | 02 | 00 | 07 |
సిద్దిపేట [43/43 వార్డులు] | 36 | 00 | 01 | 06 |