పెళ్ళైన తర్వాత సమంత సినిమాల ఎంపికలో క్లియర్ గా మార్పు కనిపిస్తోంది. కేవలం గ్లామరస్ రోల్స్ లో కనిపించడానికి సిద్ధంగా లేదు. తన పాత్రలకు ఎంతో కొంత బలం ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎక్కువగా ఫీమేల్ ఓరియెంటెడ్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటోంది సమంత.
రీసెంట్ గా ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటించిన సమంత, గుణశేఖర్ తెరకెక్కించనున్న శాకుంతలం చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోంది. తమిళ్ లో నయనతార హీరోయిన్ గా నటించే సినిమాలో సమంత కనిపించనుంది.
ఇక సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెల్సిందే. ఈ మధ్య ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోన్న సామ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన డోంట్ రష్ ఛాలెంజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సమంత ఫిట్నెస్ చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈ వీడియోకు ఇప్పుడు 13 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.
55472 604844Yeah bookmaking this wasnt a bad decision wonderful post! . 101139
28433 273807Someone essentially assist to make severely posts I may well state. That will be the very first time I frequented your website page and so far? I surprised with the analysis you produced to create this specific submit incredible. Magnificent task! 936612