Switch to English

జనసేనాని చెప్పిన ‘శివుడి మెడలో పాము’ కథ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

‘శివుడి మెడలో వున్నంతవరకే, పాముని చూసి భయపడతాం.. భక్తితో నమస్కరిస్తాం.. బయటకు వస్తే, కొట్టి చంపేస్తాం..’ అన్నది సాధారణ వాడుక. ఇది నిజం కూడా. ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, ప్రస్తుత రాజకీయాలకు వర్తింపజేస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నివర్‌ తుపాను నేపథ్యంలో నష్టపోయిన రైతుల్ని పరామర్శించేందుకు వివిధ జిల్లాల్లో పర్యటిస్తోన్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తాజాగా నెల్లూరులో పర్యటించారు. ఈ సందర్భంగా అధికార వైసీపీపై నిప్పులు చెరిగారు. ‘అధికారం అనే శివుడి మెడలో పాము లాంటిది మీ పరిస్థితి. అధికారం కోల్పోగానే మీ పరిస్థితి ఎలా వుంటుందో ఊహించుకోండి.. ఈ రోజు పోలీసుల్ని అడ్డం పెట్టుకుని మాపై దాడులు చేద్దామనుకుంటున్నారు.. మీ ఆటలు సాగనివ్వం.. ఇదేమన్నా మీ అయ్య జాగీరా.?’ అంటూ జగన్‌ సర్కార్‌ని ప్రశ్నించారు.

‘నేనూ పోలీస్‌ కొడుకునే.. నాకూ పౌరుషం వుంది.. నేను నడి రోడ్డు మీద నడిచి వెళ్తా.. ఎవడు అడ్డం పడ్తాడో చూస్తా..’ అంటూ జనసేన అధినేత ఆవేశంతో ఊగిపోయారు. శ్రీకాళహస్తికి చెందిన వైసీపీ నేతలపై ఇటీవల వైసీపీ కార్యకర్దలు దాడులకు దిగిన విషయం విదితమే. ఆ దాడుల్ని జనసేనాని తీవ్రంగా ఖండించారు. ‘మా పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నవారిని హెచ్చరిస్తున్నా.. మేం ఎదురు తిరిగితే మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి.. అది చాలా ప్రమాదకరంగా వుంటుంది.. అధికారం వుంది కాబట్టి, పోలీసులు మీకే వత్తాసు పలుకుతున్నారేమో.. అలాంటి పోలీసుల్ని గుర్తుపెట్టుకుంటాం..” అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు.

ఇక, వర్షాలు వరదల కారణంగా పంటను కోల్పోయిన రైతుల్ని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఓదార్చారు. వారి సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ‘ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో పర్యటించి వెళుతున్నారు.. అలాంటి వ్యక్తికి, నేల మీద సమస్యలు ఎలా కనిపిస్తాయి.. ఒక్క ఛాన్స్‌ ఇవ్వమని చెప్పి, ప్రజల్ని నిండా ముంచేశారు..’ అంటూ జనసేనాని పవన్‌ కళ్యాణ్‌, జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...