టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ టాప్ నటి అనుష్క శర్మ 2017లో వివాహం చేసుకుని ఒకటైన విషయం తెల్సిందే. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న విషయం తెల్సిందే. టి20ల్లో భారతదేశానికి నేతృత్వం వహిస్తున్న విరాట్ కోహ్లీ, మొదటి టెస్ట్ తర్వాత పెటర్నిటీ లీవ్ మీద ఇండియాకు చేరుకోనున్నాడు. ప్రస్తుతం అనుష్క శర్మ గర్భవతి. జనవరిలో బిడ్డకు జన్మనివ్వనుంది.
ఇదిలా ఉంటే అనుష్క శర్మ – విరాట్ కోహ్లీల ఆస్తి ఎంతనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. వీరిద్దరి నికర ఆదాయం దాదాపు 1200 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం విరాట్ కోహ్లీకి 2019లో రూ. 252.72 కోట్లు ఉంటాయని అంచనా వేశారు. అయితే అనధికార లెక్కల ప్రకారం దాదాపు రూ. 900 కోట్లు ఉండొచ్చని అంటున్నారు.
ఇక అనుష్క శర్మ ఆదాయం రూ. 28.67 కోట్లు ఉంటుందని అధికారికంగా ఫోర్బ్స్ లెక్కలు వెల్లడిస్తున్నాయి కానీ వారి నికర ఆదాయం రూ. 350 కోట్లు ఉంటుందంటున్నారు. వీరిద్దరి ప్రధాన ఆదాయ వనరు అడ్వర్టైజ్మెంట్స్ కాగా వీరికి వివిధ రకాల పెట్టుబడులు కూడా ఉన్నాయి.
వీరిద్దరికీ ముంబైలో రూ. 34 కోట్లు విలువ చేసే లగ్జరీ అపార్ట్మెంట్ ఉంది. గుర్గాన్ లో రూ. 80 కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి.
285103 719185whoah this weblog is fantastic i like studying your posts. 912020
920671 270144BTW, and I hope we do not drag this too long, but care to remind us just what kind of weapons were being used on Kurds by Saddams army? Towards the tune of hundreds of thousands of dead Speak about re-written history 641262
335909 400177Yeah bookmaking this wasnt a bad conclusion fantastic post! . 95105
227426 504356Spot on with this write-up, I truly think this web site needs a lot much more consideration. Ill probably be once again to read significantly a lot more, thanks for that information. 164015
250770 588847Um, consider adding pictures or far more spacing to your weblog entries to break up their chunky appear. 652768
912783 59121This is actually intriguing, Ill have a look at your other posts! 612585