Switch to English

బెంగళూరు మునిగితే తెలంగాణలో చెత్త రాజకీయమా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

బెంగళూరు మునిగింది.. తెలంగాణలో బీజేపీ నేతలు ఇప్పుడేమంటారు.? హైద్రాబాద్‌లో భారీ వర్షాలు కురిసి, పలు ప్రాంతాలు ముంపుకి గురైతే ఓవరాక్షన్‌ చేసిన బీజేపీ నేతలు, బెంగళూరుకి వెళ్ళి అక్కడి ప్రభుత్వాన్ని నిలదీయగలరా.? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు తెగ హడావిడి చేసేస్తున్నారు. నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్లుంది వ్యవహారం. లేకపోతే, హైద్రాబాద్‌లో ముంపు సమస్యపై తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడటాన్ని ఎలా తప్పు పట్టగలం.? హైద్రాబాద్‌ వరదలు, తెలంగాణకు సంబంధించిన సమస్య. బెంగళూరు వరదలు కర్నాటకకు సంబంధించిన సమస్య.

సరే, బీజేపీ జాతీయ పార్టీ గనుక, అక్కడొకలా, ఇక్కడొకలా వ్యవహరించడాన్ని కొంతవరకు ప్రశ్నించొచ్చు. కానీ, ఇంతలానా.? మరీ ఇంత బాధ్యతారాహిత్యమా.? తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ఆరేళ్ళు పూర్తయిపోయింది. ఆరేళ్ళ పాలనలో హైద్రాబాద్‌ని టీఆర్‌ఎస్‌ ఏం ఉద్ధరించింది.? అన్న ప్రశ్నకు టీఆర్‌ఎస్‌ నేతలు సమాధానం చెప్పాలి. హైద్రాబాద్‌ని విశ్వనగరంగా పేర్కొనడమొక్కటీ సరిపోదు. ఆ విశ్వనగరం మాటున, విశ్వనరకం ఏంటో బయటపడిపోయింది భారీ వర్షాలు, వరదలతో. రికార్డు స్థాయి వర్షం కురిసింది కాబట్టి, ఇది తమ తప్పు కాదని టీఆర్‌ఎస్‌ చెబితే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

ఎంతమంది ఈ ఉత్పాతం కారణంగా ప్రాణాలు కోల్పోయారన్నదానిపై భిన్న వాదనలున్నాయి. వందలాది వాహనాల ఆచూకీ తెలియకుండా పోయింది. ఎన్ని భూగర్భంలో కలిసిపోయాయో తెలియని దుస్థితి. ఇది నిజంగానే ప్రకృతి వైపరీత్యం. అదే సమయంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ దుస్థితికి వచ్చింది. గత పాలకులు, ప్రస్తుత పాలకులు.. అందరూ బాధ్యత వహించాల్సిందే. బెంగళూరులో వరదల వ్యవహారాన్ని అక్కడి రాజకీయాలు చూసుకుంటాయ్‌. ఆ పేరు చెప్పి, హైద్రాబాద్‌లో అసలు సమస్యే లేదని టీఆర్‌ఎస్‌ చెప్పాలనుకుంటే అంతకన్నా దివాళాకోరు రాజకీయం ఇంకోటుండదు.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

ఎక్కువ చదివినవి

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...