Switch to English

కేసీఆర్ టైటిల్ సాంగ్ .. ఆంధ్రోళ్ల కిరికిరి ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,440FansLike
57,764FollowersFollow

సంచలనాలు లేకుంటే మన టాలెంటెడ్ డైరెక్టర్ వర్మకు నిద్ర పట్టదనుకుంటా? అందుకే తన ప్రతి సినిమాతో సంచలనం రేపేందుకు రెడీ అవుతుంటాడు. ఇప్పటికే లక్ష్మిస్ ఎన్టీఆర్ తో పెద్ద దుమారం రేపిన వర్మ, తాజగా కేసీఆర్ బయోపిక్ ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. టైగర్ కేసీఆర్ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబందించిన ఓ సాంగ్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు వర్మ ! మా భాషమీద నవ్వినవ్ .. మా బాడీలమీద ఊసినవ్ ఆంధ్రోడా .. వస్తున్నా.. వస్తున్నా .. మీ తాటతీయడానికి వస్తున్నా .. అంటూ ఈ సినిమాకోసం ఓ సాంగ్ ని పాడాడు వర్మ. కేసీఆర్ బయోపిక్ సినిమా కోసం ఆయన ఎంచుకున్న పాట ఇది.

తాజాగా ఈ సాంగ్ ని వర్మ పాడుతుండగా వీడియో తీసి యూ ట్యూబ్ లో విడుదల చేసాడు. టైగర్ కేసీఆర్ కమింగ్ సూన్ అంటూ డైలాగ్ కూడా చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో పెద్ద దుమారమే రేపుతోంది. ఈ వీడియో చూసినవారంతా ఆంధ్రోళ్ళను అవమానించేలా ఉందని, ఈ పాటను అంగీకరించేది లేదని కూడా కామెంట్స్ పడుతున్నాయి. ఈ సాంగ్ ని ఇంత హార్డ్ గా ఎందుకు రాసావు వర్మ అంటూ కొందరు ఫైర్ అవుతున్నారు. మొత్తానికి కేసీఆర్ సినిమా ఎలా ఉండబోతుందో ఈ సాంగ్ తో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు వర్మ.

మరి ఈ కామెంట్స్ పై వర్మ ఎలా స్పందిస్తాడో కానీ, ఇది యూ ట్యూబ్ లో పెద్ద రచ్చగా మారి ఆంధ్రోళ్ల కిరికిరికి దారితీసేలా ఉంది. తెలంగాణ ఉద్యమ నేపధ్యమే ప్రధాన కథగా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాడట వర్మ. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించే క్రమంలో దాదాపు 60 ఏళ్ల పాటు ఎందరో పోరాటం చేసారని, కానీ వారెవరు సాధించనిది కేసీఆర్ సాదించిం చూపించారనే కథతో చెబుతున్నారట. ఈ సినిమా ఎక్కువగా ఆంద్రోల్లనే ఫోకస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరికొందరేమో వర్మ నువ్వు ఆంధ్రుడివి కావా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తానికి ఓ చిన్న సాంగ్ తోనే దుమారం రేపిన వర్మ మరి ఆంధ్రుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బర్త్ డే స్పెషల్ : రౌడీ స్టార్‌ టు ఫ్యామిలీ స్టార్‌

2012 లో వచ్చిన లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ 2015 లో మొదటి సారి మెయిన్ లీడ్‌ రోల్‌...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ...

Janhvi Kapoor: జాన్వీ కపూర్ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. క్లారిటీ ఇచ్చిన...

Janhvi Kapoor: బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). సినిమాలు.. ఫొటో షూట్స్.. పార్టీలతోపాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది....

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల...

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను...

రాజకీయం

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...

Jaya Prakash Narayana: కమిటీ కుర్రోళ్లు నుంచి ‘గొర్రెల్లా..’ పాట విడుదల చేసిన జయప్రకాశ్ నారాయణ

Jaya Prakash Narayana: ఎన్నికల్లో డబ్బులు పంచి.. ఓట్లను కొనేసి.. గెలిచాక ప్రజలకు మంచి చేయని రాజకీయ నాయకులను నమ్మొద్దంటూ ‘గొర్రెలా..’ అని రూపొందించిన పాటను విడుదల చేశారు జయప్రకాష్ నారాయణ (Jaya...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా ‘సత్య’ (Satya)’ అని చిత్ర దర్శక,...