Switch to English

‘మంత్రి’గారి ఫిర్యాదు.. రఘురామకృష్ణరాజుపై చర్యలుంటాయా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

పశ్చిమగోదావరి జిల్లాలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్సార్సీపీ)కి చెందిన ఇద్దరు ముఖ్య నేతల వ్యవహారం ఇప్పుడు తెలుగు నాట హాట్‌ టాపిక్‌గా మారింది. ఒకరేమో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కాగా, మరొకరు మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు. తనపై అసత్య ప్రచారం చేశారనీ, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు చేశారు మంత్రి శ్రీరంగనాథరాజు.

కొద్ది రోజుల క్రితమే, వైసీపీకి చెందిన కొందరు నేతలు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, దాడులు చేస్తామని బెదిరించారని ఆరోపిస్తూ రఘురామకృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఎస్పీకి సైతం రఘురామకృష్ణరాజు తరఫున ఆయన పీఏ ఫిర్యాదు చేయగా, పోలీసు యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ఆయన కేంద్ర హోంశాఖని సంప్రదించారు. లోక్‌సభ స్పీకర్‌కి కూడా ఫిర్యాదు చేశారు.

తన ఫిర్యాదు విషయంలో పోలీసులు అస్సలేమాత్రం పట్టించుకోలేదన్నది రఘురామకృష్ణరాజు వెర్షన్‌. ఎంపీ విషయంలో ఏం జరిగిందనేది పక్కన పెడితే, మంత్రిగారి ఫిర్యాదుతో మాత్రం ‘యాక్షన్‌’ షురూ అవుతుందన్న చర్చ జిల్లా రాజకీయాల్లో జరుగుతోంది. నిజమే మరి, వైసీపీ నేతల మీద టీడీపీ మద్దతుదారులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే.. అరెస్టులు వెంటనే జరిగిపోతున్నాయి. అదే టీడీపీపైనో, బీజేపీపైనో, జనసేనపైనో వైసీపీ మద్దతుదారులు ఎంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసినా చర్యలుండడంలేదు. అంతెందుకు, హైకోర్టు తీర్పులకు దురుద్దేశాలు ఆపాదించినవారిపైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వుండనే వున్నాయి.

‘రఘురామకృష్ణరాజుపై మరిన్ని ఫిర్యాదులు వుండబోతున్నాయి.. నేతలు క్యూ కట్టబోతున్నారు..’ అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. రఘురామకృష్ణరాజు మాత్రం.. సింపుల్‌గా తన పని తాను చేసుకుపోతున్నారు. ‘వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మీద అమితమైన ప్రేమ వుంది..’ అంటూనే, ఇటు పార్టీని.. అటు ప్రభుత్వాన్ని ఎక్కడ ఎలా ఇరకాటంలో పడెయ్యాలో అలా పడేస్తున్నారు. వైసీపీ నుంచి ఇప్పటికే రఘురామకృష్ణరాజుకి షోకాజ్‌ నోటీస్‌ అందిన విషయం విదితమే.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...