ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్ వి. పొట్లూరి (పివీపి)పై మరో వివాదం రాజుకుంది. ఇటివల ఆయనపై నమోదైన ఓ కేసుపై విచారణ చేయడానికి కొంతమంది పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే.. పివీపీ వారిపై తన పెంపుడు కుక్కల్ని ఉసిగొల్పారు. దీంతో ఆయనపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
ఎస్సై హరీశ్ రెడ్డి పలువురు పోలీసులతో పీవీపీ ఇంటికి వెళ్లారు. కానీ.. పీవిపీ ఇంట్లో పోలీసులకు ఎదురైన ఈ అనుభవంతో వారు ఖంగుతిన్నారు. దీంతో వారు పీవీపీని ఎటువంటి విచారణ చేయకుండానే వెనుదిరిగారు. దీంతో ఎస్సై హరీశ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీపీపీపై కేసు నమోదైంది. విచారణకు వెళ్తే తమపై కుక్కల్ని వదిలారనే ఎస్సై ఫిర్యాదుపై ఐపీసీ 353 కింద కేసు నమోదు చేశారు.
తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుని దౌర్జన్యం చేస్తున్నారంటూ పీవీపీపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. గత వారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో జరిగిందీ సంఘటన. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీ హిల్స్ లోని రోడ్.నెం.82లో ఉన్న పీవీపీ ఇంటికి పోలీసులు వెళ్లారు. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది. పీవీపీ వైసీపీకి చెందిన వ్యక్తి. గత ఎన్నికల్లో విజయవాడ నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
311184 864885Conveyancing […]we like to honor other internet sites on the web, even if they arent related to us, by linking to them. Below are some websites worth checking out[…] 617063
634078 205801extremely good post, i undoubtedly really like this excellent site, carry on it 819668
904307 23858I came to the exact conclusion as effectively some time ago. Great write-up and I will likely be confident to look back later for more news. 806074
717817 556048Wohh exactly what I was looking for, regards for putting up. 765928