Switch to English

‘ఆర్ఆర్ఆర్’ టీంకి బిగ్ షాకిచ్చిన దిల్ రాజు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

దర్శకేంద్రుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం రణం రుషితం’. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర టీం అంతా షూటింగ్స్ కి గ్యాప్ ఇచ్చి ఇంట్లో రిలాక్స్ అవుతున్న  జూన్ నుంచి సరికొత్త ఛాలెంజెస్ తో, తక్కువ మంది టీంతో షూటింగ్ చేయడానికి సిద్ధమవుతోంది. అలాగే లాక్ డౌన్ కారణంగా షూట్ డిలే అవ్వడం వలన ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ని ముందుగా అనుకున్న జనవరి 8, 2021 నుంచి వాయిదా వేస్తామని నిర్మాత దానయ్య ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇదే వార్త ‘ఆర్ఆర్ఆర్’ టీంకి పెద్ద తలనొప్పిగా మారింది. ‘ఆర్ఆర్ఆర్’ మీద ఉన్న అంచనాల దృష్ట్యా, అదీ సంక్రాంతి రిలీజ్ కావడంతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్ర నైజాం రైట్స్ ని అత్యధికంగా 70 కోట్లకి కొనుగోలు చేశారు. అందుకోసం ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, థియేటర్స్ కి జనాలు వస్తారా.?? వచ్చినా ఆ రేంజ్ వసూళ్లు వస్తాయా?? అనే అనుమానం అందరిలోనూ ఉంది.

దాంతో దిల్ రాజు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అనుకున్న తేదీకి అనగా జనవరి 8కి రిలీజ్ కాకపోతే తను నైజాం రైట్స్ కోసం ఇచ్చిన అడ్వాన్స్ తిరిగిచ్చేయమని దిల్ రాజు దానయ్యని డిమాండ్ చేస్తున్నారు. షూటింగ్స్ ఎలా జరగబోతున్నాయి? రిలీజ్ ఉంటుందా? వాయిదా పడుతుందా? అనేది తెలియని దానయ్యకి ఇదొక పెద్ద తలనొప్పిగా మారింది. అంతే కాకుండా ఇప్పటికే చాలా ఇంటరెస్ట్ కి మనీ తెచ్చి ఇన్వెస్ట్ చేసిన దానయ్యకి లాక్ డౌన్ పీరియడ్ లో అంత మొత్తం దిల్ రాజుకి వెనక్కి ఇవ్వడం అనేది కాస్త కష్టతరంగా మారింది.

 

దిల్ రాజు కూడా ఒక నిర్మాత కావడం వలన ఇప్పటికే పలు సినిమాల్లో ఇన్వెస్ట్ చేసిన మనీ లాక్ అయిపోయి ఇంటరెస్ట్ రేటు పెరిగిపోతుండడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సన్నిహితులు చెబుతున్న సమాచారం. ఏది ఏమైనా ఇప్పుడు దిల్ రాజు తలనొప్పి తగ్గించుకోవాలంటే ‘ఆర్ఆర్ఆర్’ టీంకి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వాలి లేదా ముందుగా అనుకున్న ధరణి తగ్గించుకోవడమే మరో దారి. మరి ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత దానయ్య ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

రాజకీయం

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఎక్కువ చదివినవి

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

Prachi Nigam: యూపీ టాపర్ పై ట్రోలింగ్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బాలిక

Prachi Nigam: సోషల్ మీడియాలో కొందరి విపరీత పోకడకలకు హద్దు లేకుండా పోతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) విద్యార్ధిని పదో తరగతి పరిక్షల్లో 98.5శాతం ఉత్తీర్ణత సాధించిన బాలిక సత్తాను కొనియాడకుండా రూపంపై...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....