టాలీవుడ్ లో కొన్నేళ్ల నుండి మల్టీస్టారర్ ట్రెండ్ బానే ఊపందుకుంది. సీనియర్ హీరో, జూనియర్ హీరో కాంబినేషన్ లో మనం పలు మల్టీస్టారర్స్ చూసాం. ప్రస్తుతం అన్ని మల్టీస్టారర్స్ కు బాప్ అనదగ్గ కాంబోలో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయింది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ అవ్వడానికి స్నేహితులే అయినా కానీ ఇద్దరూ వేర్వేరు గ్రూపులకు చెందిన వారు. ఒకరు మెగా హీరో, మరొకరు నందమూరి హీరో. ఈ రెండు గ్రూపులకు మధ్య ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. అలాంటి ఇద్దర్ని ఒకే సినిమాలో నటింపజేస్తున్నాడు రాజమౌళి. దీని తర్వాత ఇలాంటి భిన్నమైన కాంబినేషన్స్ లో పలు సినిమాలు తెరకెక్కే ఆలోచనలు జరగడం ఖాయం.
ఇప్పటికే స్వరూప్ అనే యువ దర్శకుడు దీనికి సంబంధించిన ప్రకటన చేసాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో మనందరినీ అలరించిన స్వరూప్ ప్రస్తుతం ఎన్టీఆర్, బన్నీ హీరోలుగా సినిమా చేయడం తన డ్రీం ప్రాజెక్ట్ అని ప్రకటించాడు. ఇద్దరు హీరోలకు దాదాపు ఒకే స్థాయిలో ఎనర్జీ ఉంటుంది. ఇద్దరూ కూడా టాప్ హీరోలు, డ్యాన్స్ లో ఎవరికి వారే ప్రత్యేకం. ఈ కాంబినేషన్ లో సినిమా కోసం ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నా అని ప్రకటించాడు ఈ యువ దర్శకుడు.
మరి ఈ ఐడియా వరకూ బాగానే ఉంది కానీ ఈ ఇద్దరు టాప్ హీరోలు ఎస్ చెబుతారా అన్నదే చూడాలి.
409396 624953You could certainly see your enthusiasm within the paintings you write. 98577
716201 680338Im not that significantly of a internet reader to be honest but your blogs genuinely nice, keep it up! Ill go ahead and bookmark your site to come back within the future. All of the best 287954
626337 229I like this internet site because so much valuable material on here : D. 116237
854527 171928Satisfying posting. It would appear that a great deal of the stages are depending upon the originality aspect. Its a funny thing about life in case you refuse to accept anything but the top, you really often get it. by W. Somerset Maugham.. 828410
845210 569321I take pleasure within the comments on this blog, it actually gives it that community feel! 388886
917332 212628Aw, i thought this was an incredibly great post. In notion I would like to invest writing in this way moreover – taking time and actual effort to manufacture a extremely very good article but exactly what do I say I procrastinate alot and no indicates apparently go completed. 880218
963209 101196This site is usually a walk-through you discover the information it suited you about it and didnt know who need to have to. Glimpse here, and you will certainly discover it. 8330