Switch to English

“ఉద్యోగుల తొలగింపు బాటలో మీడియా?!”

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ ప్రభావం గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. చిత్రంగా, మీడియా గురించి ఇంకా ఎక్కువ కథనాలు ఈ కరోనా సీజన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా జర్నలిస్టులు తమ తమ సంస్థల తాలూకు ‘బండారం’ బయటపెడ్తుండడం గమనార్హం.

మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి విషయమై వచ్చిన కథనాలు పెను దుమారం రేపిన విషయం విదితమే. సందట్లో సడేమియా.. అంటూ కుంటి సాకులు చెప్పి, ఉద్యోగుల్ని ఆంధ్రజ్యోతి తొలగించిన వైనం గురించిన కథనాలవి. ఇప్పుడు ‘ఈనాడు’ పేరు కూడా ఇదే కోవలో విన్పిస్తోంది.

రిటైర్మెంట్‌ పొందినవారికి, సగం వేతనానికి కొంతకాలం పాటు అదనంగా పనిచేసే అవకాశం నిన్న మొన్నటిదాకా కల్పించిన ఈనాడు సంస్థ, ఇప్పుడు వారిని ఇంటికి పంపించేస్తోందట. అదొక్కటే కాదు, డెస్క్‌లలో పనిచేసే సిబ్బందిపైనా వేటు వేస్తోందంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

మరోపక్క, జిల్లాల ఎడిషన్లు ఇప్పటికే ‘రద్దయ్యాయి’. ఈ క్రమంలో ఆ డెస్క్‌లలో పనిచేసే సిబ్బందితోపాటు, ఫీల్డ్‌ సిబ్బందినీ తగ్గించేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ ‘జిల్లాల ఎడిషన్లు’ వుంటాయా.? వుండవా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంస్థ యాజమాన్యం ఈ విషయమై మల్లగుల్లాలు పడ్తోందట.

తక్కువ పేజీలు, దానికి సరిపడా తక్కువ సిబ్బంది అనే ఆలోచనతో ‘కాస్ట్‌ కటింగ్‌’ చర్యలు తప్పవని యాజమాన్యం ఓ నిర్ణయానికి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇంకోపక్క పేజీలు తగ్గడంతో సిబ్బందిని కూడా తగ్గించేందుకోసం కరోనా కారణంగా కార్యాలయాలకు రాలేని సిబ్బందితో సెలవులు కూడా పెట్టించేస్తున్నారట. తద్వారా కూడా కాస్ట్‌ కటింగ్‌ జరుగుతోందట. ఇంకా ఇంకా చాలా కథనాలు, ఊహాగానాలు సోషల్‌ మీడియాలో ‘ఈనాడు’ వంటి ప్రముఖ మీడియా సంస్థ గురించి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండడం ఆశ్చర్యకరమే.

నిజానికి, ఈ ‘తగ్గింపు’ వ్యవహారానికి గతంలోనే నాంది పడిందనీ, కరోనా వైరస్‌ ఓ ‘కుంటి సాకు’గా పలు మీడియా సంస్థలకు కలిసొచ్చిందనీ ఆయా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులే సోషల్‌ మీడియా వేదికగా ‘వ్యాసాలు’ రాస్తుండడం కొసమెరుపు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన ‘బాక్’ సినిమా సంగతేంటి.? పాస్ అయ్యిందా.?...