కరోనా వైరస్ ప్రభావం గురించి మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. చిత్రంగా, మీడియా గురించి ఇంకా ఎక్కువ కథనాలు ఈ కరోనా సీజన్లో చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా జర్నలిస్టులు తమ తమ సంస్థల తాలూకు ‘బండారం’ బయటపెడ్తుండడం గమనార్హం.
మొన్నటికి మొన్న ఆంధ్రజ్యోతి విషయమై వచ్చిన కథనాలు పెను దుమారం రేపిన విషయం విదితమే. సందట్లో సడేమియా.. అంటూ కుంటి సాకులు చెప్పి, ఉద్యోగుల్ని ఆంధ్రజ్యోతి తొలగించిన వైనం గురించిన కథనాలవి. ఇప్పుడు ‘ఈనాడు’ పేరు కూడా ఇదే కోవలో విన్పిస్తోంది.
రిటైర్మెంట్ పొందినవారికి, సగం వేతనానికి కొంతకాలం పాటు అదనంగా పనిచేసే అవకాశం నిన్న మొన్నటిదాకా కల్పించిన ఈనాడు సంస్థ, ఇప్పుడు వారిని ఇంటికి పంపించేస్తోందట. అదొక్కటే కాదు, డెస్క్లలో పనిచేసే సిబ్బందిపైనా వేటు వేస్తోందంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి.
మరోపక్క, జిల్లాల ఎడిషన్లు ఇప్పటికే ‘రద్దయ్యాయి’. ఈ క్రమంలో ఆ డెస్క్లలో పనిచేసే సిబ్బందితోపాటు, ఫీల్డ్ సిబ్బందినీ తగ్గించేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ ‘జిల్లాల ఎడిషన్లు’ వుంటాయా.? వుండవా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంస్థ యాజమాన్యం ఈ విషయమై మల్లగుల్లాలు పడ్తోందట.
తక్కువ పేజీలు, దానికి సరిపడా తక్కువ సిబ్బంది అనే ఆలోచనతో ‘కాస్ట్ కటింగ్’ చర్యలు తప్పవని యాజమాన్యం ఓ నిర్ణయానికి వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇంకోపక్క పేజీలు తగ్గడంతో సిబ్బందిని కూడా తగ్గించేందుకోసం కరోనా కారణంగా కార్యాలయాలకు రాలేని సిబ్బందితో సెలవులు కూడా పెట్టించేస్తున్నారట. తద్వారా కూడా కాస్ట్ కటింగ్ జరుగుతోందట. ఇంకా ఇంకా చాలా కథనాలు, ఊహాగానాలు సోషల్ మీడియాలో ‘ఈనాడు’ వంటి ప్రముఖ మీడియా సంస్థ గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం ఆశ్చర్యకరమే.
నిజానికి, ఈ ‘తగ్గింపు’ వ్యవహారానికి గతంలోనే నాంది పడిందనీ, కరోనా వైరస్ ఓ ‘కుంటి సాకు’గా పలు మీడియా సంస్థలకు కలిసొచ్చిందనీ ఆయా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులే సోషల్ మీడియా వేదికగా ‘వ్యాసాలు’ రాస్తుండడం కొసమెరుపు.
915604 524208Superb weblog here! soon after reading, i decide to buy a sleeping bag ASAP 544262
652095 86671You produced some initial rate factors there. I seemed on the internet for the difficulty and located many people will go along with together together with your web site. 691799
258061 668346Its a shame you dont have a donate button! Id without a doubt donate to this brilliant weblog! I suppose for now ill settle for book-marking and adding your RSS feed to my Google account. I look forward to fresh updates and will share this weblog with my Facebook group. Chat soon! 564583
711940 147250Once I originally commented I clicked the -Notify me when new feedback are added- checkbox and now every time a remark is added I get four emails with the same comment. Is there any means you possibly can remove me from that service? Thanks! 360545
984741 927581Right after examine a couple of of the weblog posts in your website now, and I truly like your manner of blogging. I bookmarked it to my bookmark web site list and may be checking back soon. Pls take a look at my site as effectively and let me know what you feel. 759969