Switch to English

స్పెషల్‌ : మల్టీప్లెక్స్‌లను ఆరు నెలలు మూసేయాల్సిందేనా?

కరోనా సినీ పరిశ్రమపై భయంకరమైన దెబ్బ కొట్టింది. అన్ని భాషల సినిమాలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే పైరసీ ప్రభావం, ఓటీటీ ప్రభావం, శాటిలైట్‌ దెబ్బలతో సినిమా పరిశ్రమ తీవ్రమైన అవస్థలు పడుతుంది. ఈ సమయంలోనే కరోనా ప్రభావం సినిమా పరిశ్రమపై చెప్పలేనంతగా పడినదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌ డౌన్‌ ఎత్తి వేసిన తర్వాత కూడా సినిమా పరిశ్రమలో పరిస్థితి సర్దుబాటు అవుతుందనే నమ్మకం లేదు.

కరోనా భయానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. మే నెల మొత్తం మాత్రమే కాకుండా మరో రెండు నెలల వరకు కూడా థియేటర్ల వైపుకు ప్రేక్షకులు వచ్చే అవకాశం లేదని.. అందుకే లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా కనీసం రెండు నెలలు అయినా థియేటర్లను మూసేస్తే బెటర్‌ అంటూ ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. రెండు నెలల తర్వాత అయినా థియేటర్లకు జనాలు వస్తారా రానా అనేది అనుమానమే.

ఒక ఫ్యామిలీ మొత్తం మల్టీప్లెక్స్‌కు సినిమాకు వెళ్లాలి అంటే కనీసం రెండున్నర మూడు వేల రూపాయలు అవుతుంది. చాలా మంది ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. చాలా వరకు వ్యాపారాలు నష్టపోతున్నారు. మరికొందరు పెద్ద ఎత్తున ఆర్థికంగా కుదేలయ్యారు. అలాంటి వారంతా కూడా ఇప్పట్లో మల్టీప్లెక్స్‌ల్లోకి వెళ్లే అవకాశం లేదని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

థియేటర్లకు ఒకటి రెండు నెలల తర్వాత జనాలు క్యూ కట్టే అవకాశం ఉన్నా మల్టీప్లెక్స్‌ల్లో మాత్రం జనాలు ఫిల్‌ అవ్వాలంటే ఆరు నెలలు అయినా పడుతుంది. అందుకే కొందరు మల్టీప్లెక్స్‌లను ఆరు నెలల పాటు మూసేస్తే బెటర్‌ అనే సలహా కూడా ఇస్తున్నారు. జూన్‌ లేదా జులైలో పరిస్థితి ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్‌ రెడీ అయ్యి అందుబాటులోకి వచ్చిన తర్వాతే అన్ని రంగాల్లో పరిస్థితి యధాస్థితికి వచ్చే అవకాశం ఉందంటున్నారు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

కరోనా అలర్ట్‌: తెలుగు రాష్ట్రాలు చాలా చాలా బెటరేగానీ.??

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. ప్రతిరోజూ 50 కేసులకు అటూ ఇటూగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. పొరుగున వున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలే కాదు, ఒరిస్సాలోనూ కేసుల...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్ ల సపోర్ట్.!

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో బ్రతుకే సో బెటర్' ఫస్ట్ ప్రమోషనల్...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

రవితేజ మూవీ క్యాన్సల్ అయ్యిందా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన క్రాక్ మూవీ ఈ సమ్మర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ విపత్కర పరిస్థితుల్లో సినిమా షూటింగ్ ఆగిపోవడంతో సినిమా విడుదల కూడా ఆగిపోయింది. ఎప్పటికి క్రాక్...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...