Switch to English

కరోనా గుప్పిట్లో అమెరికా – లక్షదాటిపోయింది.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow
కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది.  నెల రోజుల క్రితం చైనాకు మాత్రమే పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం విస్తరించింది.  కంటికి కనిపించని ఈ చిన్న వైరస్ ప్రపంచాన్ని ఎంతగా భయపెడుతున్నదో చెప్పక్కర్లేదు.  కరోనా వైరస్ ను కట్టడి చేయడానికి ఎన్ని మార్గాలు అన్వేషిస్తున్నా కుదరడం లేదు.  ఎంతగా  ప్రయత్నం చేస్తున్నా లాభం లేకుండా పోతున్నది.  ఇప్పటికే ఈ వైరస్ వలన ప్రపంచంలో 27,359 మంది మరణించారు.  అన్ని దేశాల  కంటే ఈ వైరస్ ఇప్పుడు అమెరికాను భయపెడుతున్నది.
అమెరికాలో పాజిటివ్ కేసులు లక్ష దాటిపోయింది.  అక్కడ వేగంగా విస్తరిస్తుండటంతో ఆ దేశం ఇబ్బందుల్లో పడిపోయింది. మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నది.  ముఖ్యంగా న్యూయార్క్ నగరంలో ఈ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి.  ఒక్క న్యూయార్క్ నగరంలోనే 46,262 కేసులు నమోదు కావడంతో ఆ నగరాన్ని ఇప్పటికే లాక్ డౌన్ చేశారు.  ప్రతి రాష్ట్రంలో కూడా కరోనా వైరస్ వ్యాపించింది.  కరోనాపై ట్రంప్ ప్రభుత్వం పెద్ద యుద్ధమే చేస్తున్నది.
అమెరికా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని చైనా అన్ని రకాలుగా  సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది.  వైరస్ ను ఎలా కట్టడి చేయగలిగిందో అమెరికాకు వివరించేందుకు సిద్ధం అవుతున్నది.  అయితే, చైనా మీడియా సమాచారం ప్రకారం అక్కడ కరోనా వైరస్ ను ట్రీట్ చేసిన విధానం చాలా దారుణంగా ఉన్నది.  జనాలను ఇళ్లలో బంధించారు.  ఎవరూ కూడా బయటకు రాకుండా చూసుకున్నారు.  ఒకవిధంగా చెప్పాలి అంటే ప్రజలపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.  కానీ, అమెరికాలో అలా చేయడం సాధ్యం అవుతుందా అన్నది ఇప్పుడు అందరి మదిలో కలుగుతున్న ప్రశ్న.  ఎందుకంటే, అమెరికా అంటే స్వేచ్ఛ స్వాతంత్రం అధికంగా ఉన్న దేశం.  అలాంటి స్వేచ్చాయుతమైన దేశంలో చైనాలో కట్టడి చేసినట్టుగా చేయగలుగుతారా? చైనా తీసుకున్న నిర్ణయాలు ట్రంప్ తీసుకోగలుగుతారా? చూద్దాం.

4 COMMENTS

  1. 299729 749096The the next occasion I read a weblog, I truly hope so it doesnt disappoint me around brussels. Come on, man, Yes, it was my option to read, but I just thought youd have some thing interesting to state. All I hear can be a lot of whining about something which you could fix in case you werent too busy searching for attention. 83662

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...