Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: ట్రంప్‌ నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలం.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

‘ఇండియా – అమెరికా మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయి.. నరేంద్ర మోడీ నాకు అత్యంత ఆప్త మిత్రుడు.. తీవ్రవాదాన్ని అరికట్టడంలో అమెరికా ఎప్పుడూ వెనుకడుగు వేయదు…’ ఇలా చాలా విషయాలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నోటి వెంట బయటకొచ్చాయి.

ట్రంప్‌ ఎంతటి మాటకారి.. అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇండియాకి వస్తూ హిందీలో ట్వీటేసినా.. 100 మాట్లాడే భాషల గురించీ.. డజనుకు పైగా రాష్ట్రాల గురించీ.. దేశంలోని పలు మతాల గురించీ డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తావించడాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పనిలేదు. ట్రంప్‌ భారతదేశానికి వచ్చే ముందు పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఆయన అహ్మదాబాద్‌లోని మోతెరా స్టేడియంలో చేసిన ప్రసంగంలో డొల్లతనం ఏమిటన్నది బయటపడుతుంది.

‘అమెరికా ఫస్ట్‌’ అనే విధానానికి కట్టుబడి వుండే వ్యక్తి డోనాల్డ్‌ ట్రంప్‌. ‘నాటీ బాయ్‌’ అని కాదు, ‘మొండివాడు.. మూర్ఖుడు’ అని కూడా ట్రంప్‌ గురించి రాజకీయ విశ్లేషకుల్లో అభిప్రాయాలున్నాయి. భారత్‌ – అమెరికా మధ్య ‘వాణిజ్యం’ అనేది అమెరికాకి అవసరం. అమెరికా నుంచి రక్షణ ఉత్పత్తులు భారత్‌కి అవసరమా.? లేదా.? అన్నది వేరే చర్చ. కానీ, ‘మా వద్ద ఆయుధాలు కొంటేనే, మీతో సత్సంబంధాలు..’ అని చెబుతుంటారాయన. ప్రపంచంలోనే సైనిక పాఠవం పరంగా అమెరికాకి తిరుగులేదని.. భారత గడ్డ మీద సగర్వంగా చెప్పడమంటే.. అది ‘ట్రెంపరి’తనానికి పరాకాష్ట.!

నిజానికి, భారతదేశం ఆయుధ పాఠవం పరంగా, ఒకప్పుడు రష్యా మీద అమితంగా ఆధారపడేది. భారత వైమానిక దళంలో అత్యంత కీలకమైన యుద్ధ విమానాల్లో చాలావరకు రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవో.. రష్యాతో ఒప్పందాలు కుదుర్చుకుని ఇండియాలో తయారు చేసుకుంటున్నవో మాత్రమే వున్నాయి. మరోపక్క, విమాన వాహక నౌక.. అణు జలాంతర్గామి.. ఇవన్నీ రష్యా నుంచి తెచ్చుకున్నవే. ఆ రష్యాతో భారత్‌ బంధాన్ని తెగతెంపులు చేసుకోవాలన్నది అమెరికా ఆశ. ఈ క్రమంలో భారత్‌ని ట్రంప్‌ ‘కెలుకుతున్నాడు’ అన్నది నిర్వివాదాంశం.

మోడీ, ట్రంప్‌తో స్నేహాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు సరే.. త్వరలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పరిస్థితులు తారుమారైతేనో.! ఇక్కడ మోడీ – ట్రంప్‌ స్నేహం కాదు కావాల్సింది భారతదేశానికి.. భారత్‌ – అమెరికా మధ్య స్నేహం. అమెరికాతో స్నేహం కారణంగా, పాతమిత్రుడు రష్యా.. భారతదేశానికి దూరం కాకూడదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...