Switch to English

హెరిటేజ్‌పై చర్యలు తీసుకునే ధైర్యం జగన్‌కి వుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

అసెంబ్లీ సాక్షిగా ‘హెరిటేజ్‌’ అంశం ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్రంలో పెరిగిపోయిన ఉల్లి ధరలపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ప్రస్తావిస్తే, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.. ప్రతిపక్ష నేత వ్యాఖ్యల్ని తిప్పి కొట్టారు. ఈ క్రమంలో హెరిటేజ్‌ సంస్థ అంశాన్ని తెరపైకి తెచ్చారు వైఎస్‌ జగన్‌. హెరిటేజ్‌ సంస్థలో కిలో ఉల్లిపాయలు 200 రూపాయలకు విక్రయిస్తున్నారంటూ వైఎస్‌ జగన్‌ ఆరోపించారు.

అయితే, చంద్రబాబు మాత్రం ఇప్పుడు హెరిటేజ్‌ ఫ్రెష్‌ తమ చేతుల్లో లేదని తేల్చి చెప్పారు. ‘అవునా.? అలాగైతే, బ్రాహ్మణి నుంచి హెరిటేజ్‌ తరఫున మాకు బహుమతులెలా వచ్చాయ్‌.?’ అని అధికార పక్ష నేతలు అసెంబ్లీలోనే చంద్రబాబుని ప్రశ్నించారు. పాలక – ప్రతిపక్ష నేతల మధ్య ‘సఖ్యత’ ఎలా వుందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి అక్కర్లేదు.

బ్రాహ్మణి ఇచ్చే బహుమతులు తీసుకోవడానికి మాత్రం అధికార పక్ష నేతలకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నమాట. అయినా, ఫ్యూచర్‌ గ్రూప్‌ గతంలోనే హెరిటేజ్‌ ఫ్రెష్‌ని టేకోవర్‌ చేసిన విషయం విదితమే. ఆ లెక్కన హెరిటేజ్‌ ఫ్రెష్‌తో చంద్రబాబుకి సంబంధం లేదనే అనుకోవాలి. కానీ, హెరిటేజ్‌ పాల వ్యాపారం మాత్రం చంద్రబాబు కుటుంబ సభ్యుల చేతుల్లోనే వుంది.

రాష్ట్రంలో సిమెంట్‌ ధరలకీ వైఎస్‌ జగన్‌కి చెందిన భారతీ సిమెంట్స్‌కీ లింకు ఎలాంటిదో, హెరిటేజ్‌ సంస్థలో ఉల్లిపాయల ధరలకీ.. మార్కెట్‌లో ఉల్లిపాయల ధరలకీ లింకు అలాంటిదేనేమో. ఒక్కటి మాత్రం నిజం.. కార్పొరేట్‌ వైద్య సంస్థల్లో ఫీజులు అధికం కాబట్టి.. చిన్నా చితకా ఆసుపత్రులూ ఆ స్థాయిలో రోగుల్ని పిండేసినా తప్పేమీ లేదన్నట్టుంది ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వ్యవహార శైలి.

జనానికి ఉల్లి ‘పోటు’ వచ్చి ప్రాణాలు పోతోంటే.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాపారాలపై సెటైర్లు వేయడం బాధ్యతారాహిత్యం కాక మరేమిటి.? పోనీ, అక్రమంగా.. అన్యాయంగా హెరిటేజ్‌లో ఉల్లి ధరలు వుంటే.. ఆ సంస్థపై చర్యలు తీసుకునే ధైర్యం వైఎస్‌ జగన్‌ సర్కార్‌ చేయగలరా.?

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Sai Dharam Tej: మామ కోసం మేనల్లుడు.. జనసేనకు సాయిధరమ్ ప్రచారం

Sai Dharam Tej: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కూటమి విజయానికి ఓవైపు విస్తృత ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

ఎక్కువ చదివినవి

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి క్రియేట్...

కళ్యాణ్ దిలీప్ సుంకరకీ, జనసేన పార్టీకి సంబంధమేంటి.?

న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర, జనసేన పార్టీ సింపతైజర్.! ఆయన జన సేన పార్టీ మద్దతుదారుడంతే.! జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు కాదు.! అసలు కళ్యాణ్ దిలీప్ సుంకరకి, జనసేన పార్టీలో ప్రస్తుతం...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్ ‘త్రిష’

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ రెండింటినీ తనలో పుష్కలంగా అల్లుకున్న నటి...

Naveen Chandra : టాలెంటెడ్‌ హీరోకి దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌

Naveen Chandra : అందాల రాక్షసి సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ చంద్ర హీరోగా ఇప్పటి వరకు ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈతరం యంగ్‌ హీరోల్లో చాలా మంది...