సోషల్ మీడియాలో ఎవరైనా తమ అభిప్రాయాల్ని వెల్లడించడానికి వీలుంటుంది. ఆటోమేటిక్గా సెలబ్రిటీల అభిప్రాయాలకు వక్రభాష్యాలు కన్పిస్తుంటాయి. వాటిని కొందరు పట్టించుకుంటారు, కొందరు లైట్ తీసుకుంటారు. ఈ వక్రీకరణలు తీవ్ర రూపం దాల్చితే, సెలబ్రిటీలూ సంయమనం కోల్పోవాల్సి వస్తుంది. హీరోయిన్ పూనమ్ కౌర్, సోషల్ మీడియాలో ఏదన్నా ట్వీటేస్తే చాలు.. వెంటనే ఆ ట్వీట్కీ, పవన్ కళ్యాణ్కీ లింకు పెట్టి కథనాల్ని వండి వడ్డించేస్తుంటారు.
ఈ విషయమై ఇప్పటికే పలుసార్లు గుస్సా అయిన పూనమ్ కౌర్, మరీ దారుణంగా విసిగిపోయిందో ఏమోగానీ, ‘ప్రెస్టిట్యూట్స్’ అనే పదాన్ని ఉపయోగించేసింది మీడియా మీద. తన వ్యాఖ్యల్ని ప్రతిసారీ వక్రీకరిస్తుండడంతో ఆమెలోంచి పొంగుకొచ్చిన అసహనానికి నిదర్శనమిది. ‘దిశ’ ఘటనపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని కొందరు వక్రీకరించిన విషయం విదితమే.
‘బెత్తం దెబ్బలు’ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై చాలామంది వెటకారం చేస్తే.. పూనమ్ కౌర్ పేరుతో వచ్చిన ఓ ట్వీట్లోనూ ఆ బెత్తం దెబ్బల ప్రస్తావన కన్పించింది. ఈ వ్యవహారంపై తాజాగా మండిపడ్డ పూనమ్ కౌర్, తన వ్యాఖ్యల్ని వక్రీకరించిన మీడియా సంస్థలపై ‘ప్రెస్టిట్యూట్స్’ అని విరుచుకుపడింది.
ప్రాస్టిట్యూట్స్ అంటే వ్యభిచారం చేసేవాళ్ళని.. ప్రెస్టిట్యూట్స్ అంటే.. విలువల్ని దిగజార్చేసి.. మీడియా ముసుగులో వ్యభిచారం కంటే హీనమైన విద్వేష ప్రచార కార్యక్రమాలు చేస్తున్నవాళ్ళని అర్థం. ఇక్కడితో అయినా పూనమ్ కౌర్ ఆవేదనని సదరు ప్రెస్టిట్యూట్స్ అర్థం చేసుకుంటారా.?
850386 966816Totally composed written content , thanks for details . 394124
405000 780156Respect to post author, some amazing information . 279870
562204 442542This really is a nice weblog i ought to say, usually i don????t post comments on other people???? blogs but would like to say that this post actually forced me to do so! 577219
289536 599578Hi. Cool post. Theres an issue with your website in chrome, and you may want to test this The browser may be the marketplace chief and a very good element of men and women will omit your exceptional writing because of this issue. 989324
888521 572403its fantastic as your other articles : D, regards for posting . 148478
87813 793040Awesome material you fellas got these. I actually like the theme for the website along with how you organized a person who. Its a marvelous job For certain i will come back and have a look at you out sometime. 375288