Switch to English

బీసీసీఐ కొత్త కెప్టెన్‌.. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ గంగూలీ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,452FansLike
57,764FollowersFollow

టీమిండియాకి గతంలో కెప్టెన్‌గా వ్యవహరించిన రాయల్‌ బెంగాల్‌ టైగర్‌.. ఇకపై బీసీసీఐ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో నిలిచిన గంగూలీ, ఆ పదవి చేపట్టనుండడం లాంఛనమే. ఎందుకంటే, గంగూలీకి పోటీ ఇవ్వగల సమర్థత రేసులో నిలబడిన ఇతరులెవరికీ లేనట్లే కన్పిస్తోంది. సౌరవ్‌ గంగూలీ.. ఈ పేరు చెప్పగానే క్రికెట్‌ అభిమానుల్లో వైబ్రేషన్స్‌ పుట్టుకొస్తాయి. భారత క్రికెట్‌కి సంబంధించి ‘పోరాట పటిమ’ అనే పదానికి కొత్త అర్థం నేర్పిన క్రికెటర్‌గా సౌరవ్‌ గంగూలీ గురించి చెప్పుకోవచ్చు.

ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌ని ఓడించినప్పుడు గంగూలీ షర్ట్‌ విప్పి గ్రౌండ్‌లో హల్‌చల్‌ చేసిన విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. బ్యాట్స్‌మెన్‌గా తిరుగులేని రికార్డుల్ని సృష్టించిన గంగూలీ, కెప్టెన్‌గా టీమిండియాకి అద్భుత విజయాల్ని అందించాడు. ‘పోరాడితే పోయేదేముంది.?’ అని పోరాట స్ఫూర్తిని జట్టులో రగిల్చిన కెప్టెన్లలో సౌరవ్‌ గంగూలీది ఫస్ట్‌ ప్లేస్‌ అని చెప్పుకోవచ్చు.

సౌరవ్‌ గంగూలీ టీమిండియాకి సాధ్యం వహించడానికి ముందు.. ఆ తర్వాత.. ఇలా అభివర్ణించాలేమో భారత క్రికెట్‌ గురించి ప్రస్తావించాల్సి వస్తే. ఆ స్థాయిలో టీమిండియా అనూహ్య మార్పుల్ని చవిచూసింది పోరాట పటిమ పరంగా. తన కెప్టెన్సీలో యంగ్‌ టాలెంట్‌ని గంగూలీ ప్రోత్సహించాడు. ఈ క్రమంలో గంగూలీ కొన్ని విమర్శలు ఎదుర్కొన్న మాట వాస్తవం. అయినాగానీ, జట్టు భవిష్యత్‌ ప్రయోజనాల విషయంలో అన్ని అవమానాల్నీ భరించాడు.

చివరికి జట్టుకి దూరమవ్వాల్సి వచ్చినాసరే.. తాను తెచ్చిన మార్పులు.. టీమిండియాని కొత్త వెలుగుల వైపు నడిపిస్తుందని బలంగా నమ్మాడు.. ఆ నమ్మకమే నిజమయ్యింది ఈ రోజు. అయితే, బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఎంపికైతే.. ఆ తర్వాత జట్టులో రాజకీయాలు ఎలా మారతాయన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, గంగూలీ మాత్రం.. టీమిండియా కెప్టెన్సీ ముందు బీసీసీఐ అధ్యక్ష పదవి తనకు పెద్దగా కిక్‌ ఇవ్వదని అంటున్నాడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy)....

సినిమా రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు

అలనాటి మేటి చిత్రం.. అనదగ్గ వాటిల్లో ఒకటైన ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్‌తో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కావడంతో, సహజంగానే ఓ సెక్షన్...

రాజకీయం

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

కూతుర్ని ప్రాపర్టీగా పేర్కొన్న ముద్రగడ.! ఇదేం రాజకీయం.?

ఒకాయనేమో, రాజకీయ ప్రత్యర్థుల భార్యల్ని కార్లతో పోల్చుతాడు. అతనే, తన సొంత చెల్లెలు కట్టుకున్న చీర రంగు గురించి వ్యంగ్యంగా మాట్లాడతాడు.! ఆ అడుగు జాడల్లోనే ఆ పార్టీకి చెందిన ఇంకో నాయకుడు,...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

ఎక్కువ చదివినవి

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు మల్లి అంకం

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు’...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు. అంతటి స్టార్ డమ్ చూసిన నటి...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

Pawan Kalyan: పవన్ ‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో..

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా తెరకెక్కుతున్న పిరియడికల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). ఈరోజు విడుదలైన టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పేదల పక్షాన పోరాడే...