Switch to English

చిరు ‘సైరా’ ట్రైలర్ రివ్యూ : పక్కా ఆల్ టైం రికార్డ్స్ బ్రేక్ .!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,445FansLike
57,764FollowersFollow

తెలుగు సినీ ఇండస్ట్రీ స్థాయిని, సత్తాని మరోసారి ప్రపంచ సినిమాకి పరిచయం చేయడానికి అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో రిలీజ్ కానున్న సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మెగా అభిమానుల్లో, సినీ అభిమానుల్లో దేశ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను మరింత పెంచేలా కొద్ధిసేపటి క్రితమే ‘సైరా’ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

2 నిమిషాల 54 సెకన్ల నిడివిగల ఈ ట్రైలర్లో అద్భుతమైన సెట్స్, అదిరిపోయే స్టంట్స్, మైండ్ బ్లోయింగ్ అనిపించే గ్రాఫిక్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్ గా ‘సైరా’ ట్రైలర్ థియేటర్ కి ప్రేక్షకులు ఎగబడేలా ఉందా లేక పర్లేదు అనేలా ఉందా అనేది ఈ రివ్యూలో చూద్దాం.

సీటీమార్ మోమెంట్స్:

– అమితాబ్ బచ్చన్, అనుష్క డైలాగ్స్ మీద చిరు ఇంట్రడక్షన్ షాట్స్

– హాలీవుడ్ ని తలపించే వార్ ఎపిసోడ్ విజువల్స్

– అద్భుతంగా అనిపించే ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ సెట్స్

– చిరంజీవి పవర్ఫుల్ డైలాగ్స్

– అండర్ వాటర్ మరియు ఫోర్ట్ దగ్గర యాక్షన్ బ్లాక్ సాంపుల్ షాట్స్ అరాచకం.

– ఎమోషనల్ టచ్ ఫినిషింగ్

– రత్నవేలు సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్

– అమిత్ త్రివేది మ్యూజిక్

ఓకే ఓకే మోమెంట్స్:

– టీజర్ లో లానే పాత్రలని మళ్ళీ పరిచయం చేయడం.

ట్రెండ్ సెట్ చేసే డైలాగ్స్:

– నరసింహా రెడ్డి సామాన్యుడు కాదు ఒక కారణ జన్ముడు.. అతనొక యోగి – అతనొక యోధుడు అతన్ని ఎవ్వరూ ఆపలేరు.

– ఈ భూమ్మీద పుట్టింది మేము – ఈ మట్టిలో కలిసేది మేము, మీకెందుకు కట్టాలిరా సిస్తు – చిరు

– వీరత్వానికి పేరుబడ్డ తమిళ భూమి నుండి వచ్చాం, రాముడికి లక్ష్మణుడి మాదిరి మీకూడా ఉంటాం. అది విజయమో వీర మరణమో.. – విజయ్ సేతుపతి

– నరసింహారెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పండి – మా గుండెల్లో ఉన్నాడు.

– స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు, నా భరతమాత గడ్డ మీద నిలబడి హెచ్చరిస్తున్ననా దేశం వదిలి వెళ్లిపోండి లేదా యుద్ధమే – చిరు

– చివరి కోరిక ఏమైనా ఉంటే tell me now in one sentence – Get out from my Mother Land – చిరు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో...

Sukumar: సుకుమార్ కెరీర్ @20 ఆయన బ్రెయిన్ పవర్ 2.0

Sukumar: లెక్కలు.. ఈ సబ్జెక్టే ఎంతో కష్టం. కానీ.. ఇష్టంగా భావించేవాళ్లకు లెక్కలు తప్ప మరొకటి ఎక్కదు. లెక్కలతో పదునెక్కిన మనిషి మెదడు చేసే ఏ...

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

రాజకీయం

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

ఎక్కువ చదివినవి

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

భూమి హక్కు పత్రాలపై జగన్ ఫొటోల్ని సమర్థించిన మేతావి నాగేశ్వర్.!

ప్రొఫెసర్ కె నాగేశ్వర్.. గతంలో ఎమ్మెల్సీగా కూడా పని చేశారు. రాజకీయ విశ్లేషకుడిగా నిత్యం మీడియాలో కనిపిస్తూనే వుంటారు. సొంతంగా కూడా యూ ట్యూబ్ ద్వారా రాజకీయ విశ్లేషణల్ని వల్లిస్తుంటారనుకోండి.. అది వేరే...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...